దొంగల్లో మొనగాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దొంగల్లో మొనగాడు
(1975 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
నిర్మాణ సంస్థ జయ & రాజ్ కంబైన్స్
భాష తెలుగు

దొంగల్లో మొనగాడు 1975, డిసెంబర్ 20న విడుదలైన తెలుగు చలనచిత్రం. [1] ఈ సినిమా ఎన్ మగన్ అనే తమిళ సినిమా నుండి డబ్ చేయబడింది. ఎన్ మగన్ బే ఇమాన్ అనే హిందీ సినిమానుండి పునర్మించబడింది.[2]

నటవర్గం

[మార్చు]
  • శివాజీ గణేశన్ (ద్విపాత్రాభినయం)
  • మంజుల
  • రోజారమణి

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: సి.వి.రాజేంద్రన్
  • సంగీతం: సత్యం
  • పాటలు, మాటలు: రాజశ్రీ
  • నిర్మాణ సంస్థ: జయ & రాజ్ కంబైన్స్
  • నిర్మాత: గుండు సత్యనారాయణమూర్తి

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Dongallo Monagadu (C.V. Rajendran) 1975". ఇండియన్ సినిమా. Retrieved 31 August 2022.
  2. "Dongallo Monagadu (1975)". Indiancine.ma. Retrieved 2022-10-27.