దొంగ పెళ్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దొంగ పెళ్లి
దర్శకత్వంరవిరాజా పినిశెట్టి
కథా రచయితసత్యానంద్
(డైలాగ్స్)
నిర్మాతఆనం గోపాలకృష్ణ రెడ్డి
తారాగణంశోభన్ బాబు
విజయ శాంతి
సుమలత
ఛాయాగ్రహణంసురేష్
సంగీతంకె. చక్రవర్తి
నిర్మాణ
సంస్థ
శ్రీ వెంకటకృష్ణ ఫిల్మ్స్
విడుదల తేదీ
5 ఫిబ్రవరి 1988
దేశంఇండియా
భాషతెలుగు

దొంగ పెళ్లి 1988లో విడుదలైన తెలుగు సినిమా. ఆనం గోపాలకృష్ణారెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి సంగీతం చక్రవర్తి అందించాడు[1]. ఈ సినిమాలో శోభన్ బాబు[2], విజయ శాంతి, సుమలత నటించారు. ఇది తమిళ సినిమా అయిన 'నినైవే ఒరు సంగీతం' కు అనువాదం.

నటవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

పాట గాయకులు
చిన్నోట్టు పెద్దోట్టు[3] ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
మనసేవరో అడిగారు పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
వెన్నెల్లో పక్కనుంటే చందమామ చిత్ర
ప్రేమ కన్నుకుట్టి నట్టుండమ్మా ఎస్.జానకి
వెన్నెల్లో పక్కనుంటే చందమామ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

మూలాలు[మార్చు]

  1. "Donga Pelli 1988 Telugu Movie". MovieGQ. Retrieved 2022-04-16.
  2. tvnxtadmin. "Donga Pelli Telugu Movie | Sobhan Babu". Retrieved 2022-04-16.
  3. "Donga Pelli Songs". Naa Songs. 2014-04-30. Retrieved 2022-04-16.