దొరకునా ఇటువంటి సేవ
స్వరూపం
దొరకునా ఇటువంటి సేవ | |
---|---|
దర్శకత్వం | రామచంద్ర రాగిపిండి |
కథ | రామచంద్ర రాగిపిండి |
నిర్మాత | దేవ్ మహేశ్వరం |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | రామ్ పండుగల |
కూర్పు | చోటా కె. ప్రసాద్ |
సంగీతం | యస్ యస్ ఫ్యాక్టరీ |
నిర్మాణ సంస్థ | దేవి ఫిలిం ఫ్యాక్టరీ |
విడుదల తేదీ | 11 ఫిబ్రవరి 2022 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
దొరకునా ఇటువంటి సేవ 2022లో తెలుగులో విడుదలైన సస్పెన్స్ క్రైమ్ డ్రామా సినిమా.[1] దేవి ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై దేవ్ మహేశ్వరం నిర్మించిన ఈ సినిమాకు రామచంద్ర రాగిపిండి దర్శకత్వం వహించాడు. సందీప్ పగడాల, నవ్యరాజ్, వెంకీ, టిఎన్ఆర్, నక్షత్ర, రవి వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 11న విడుదలైంది.
కథ
[మార్చు]అర్జున్ (అర్జున్ పగడాల) క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఆఫీసర్. అర్జున్ తన ఇంట్లోనే తన భార్య (నవ్య రాజ్), ప్రియుడు (వెంకీ)తో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ దొరికిపోతుంది. ఆ సంఘటనను చూసిన అర్జున్ వాళ్ళిద్దరి పట్ల ఎలా ప్రవర్తించాడు. తన భార్య నవ్య, ప్రియుడుతో కలిసి అర్జున్ ని చంపడానికి ప్రయత్నిస్తే, వాళ్ల నుండి తప్పించుకొని బయటపడగలిగాడా లేదా అనేదే మిగతా సినిమా కథ.[2]
నటీనటులు
[మార్చు]సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: దేవి ఫిలిం ఫ్యాక్టరీ
- నిర్మాత: దేవ్ మహేశ్వరం
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామచంద్ర రాగిపిండి[3]
- సంగీతం: యస్ యస్ ఫ్యాక్టరీ
- సినిమాటోగ్రఫీ: రామ్ పండుగల
- ఎడిటర్ : చోటా కె ప్రసాద్
మూలాలు
[మార్చు]- ↑ Andhra Jyothy (10 December 2020). "'దొరకునా ఇటువంటి సేవ'.. టీజర్ వచ్చేవరకు సస్పెన్సే" (in ఇంగ్లీష్). Archived from the original on 23 May 2022. Retrieved 23 May 2022.
- ↑ Andhra Jyothy (25 November 2020). "అక్రమ సంబంధాల నేపథ్యంలో." (in ఇంగ్లీష్). Archived from the original on 23 May 2022. Retrieved 23 May 2022.
- ↑ The New Indian Express (7 December 2021). "Director Ramachandra Ragipindi is chasing the dream". Archived from the original on 23 May 2022. Retrieved 23 May 2022.