దోఆబా
Jump to navigation
Jump to search
దోఅబా (పంజాబీ: ਦੋਆਬਾ), బిస్త్ దోఅబ్ లేదా జుల్లుందర్ దోఅబ్ గానూ పేరొందిన, పంజాబ్ కు చెందిన ప్రాంతం. ఈ ప్రాంతం బియాస్, సట్లెజ్ నదుల మధ్యలో,[1] ఐదు పంజాబ్ దోఅబ్ లలో ఒకటిగా ఉంది. ఈ ప్రాంతంలోని ప్రజలను ప్రాంతం పరంగా "దోఆబియా" అని పిలుస్తారు. దోఆబాలో మాట్లాడే మాండలీకాన్ని దోఅబీ అని పిలుస్తారు. దోఅబా లేక దోఅబ్ అన్న పదాలు పర్షియన్ నుంచి స్వీకరించారు. దోఆబ్ "دو آب" (దో ఆబ్ "రెండు జలాలు") అంటే రెండు నదుల ప్రాంతం అని అర్థం.[2]
దోఅబా జనాభాలో 35% షెడ్యూల్డ్ కులాలు వారు ఉన్నారు. దోఅబీలు పంజాబ్ డయాస్పోరాలో అధిక సంఖ్యాకులు కావడంతో ఈ ప్రాంతాన్ని ఎన్నారై హబ్ ఆఫ్ పంజాబ్ గా పిలుస్తారు. [3]
బొమ్మలు
[మార్చు]-
లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (ఎల్.పి.యు), జలంధర్
-
హోషియార్ పూర్ నగరం
-
జగత్ జిత్ పాలెస్, కపూర్తలా
-
పుష్పా గుజ్రాల్ సైన్స్ సిటీ, కపూర్తలా
-
ఉస్తాద్ సమాధి, నకోదర్
-
మసీదు, నుయ్యి, సరాయ్ నూర్ మహల్
-
అత్యంత పొడవైన హనుమాన్ విగ్రహం, ఫిల్లౌర్
-
దఖ్నీ సరాయ్, నకోదర్
-
దఖ్నీ సరాయ్, నకోదర్
-
కోస్ మినార్, నకోదర్
-
గురుద్వారా గంగ్ సర్ సాహిబ్, కర్తార్ పూర్ ఇండియా
-
దోఅబా, మాళ్వాలను విభజిస్తున్న సట్లెజ్
-
బ్లాక్ బీన్
-
బుటీ
మూలాలు
[మార్చు]- ↑ Grover, Parminder Singh; Grewal, Davinderjit Singh (2011). Discover Punjab: Attractions of Punjab. self-published. p. 179.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2016-07-20.
- ↑ Gurharpal Singh; Darsham Singh Tatla (2006). Sikhs in Britain: The Making of a Community. London: Zed Books Ltd. ISBN 978 1 84277 717 6.