దోనెపూడి రమేష్ బాబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దోనెపూడి రమేష్ బాబు

శాసనసభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1994 - 1999[1]
నియోజకవర్గం వరంగల్‌ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ

దోనెపూడి రమేష్‌ బాబు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వరంగల్‌ (ప్రస్తుతం వరంగల్‌ తూర్పు నియోజకవర్గం) నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]

రాజకీయ జీవితం[మార్చు]

డి. రమేష్ బాబు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1994లో టీడీపీ తరపున వరంగల్‌ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్ధి టీ. పురుషోత్తం రావు పై 16439 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు.[3] ఆయన అనంతరం తెలుగుదేశం పార్టీని విడి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[4]

మూలాలు[మార్చు]

  1. Sakshi (9 November 2018). "విభిన్న రాజకీయం". Archived from the original on 16 May 2022. Retrieved 16 May 2022.
  2. Andhra Jyothy (22 November 2018). "రికార్డు స్థాయిలో టీడీపీకి 9 స్థానాలు.. ఒకే ఒక్క సీటుకు పరిమితమైన కాంగ్రెస్‌". Archived from the original on 16 May 2022. Retrieved 16 May 2022.
  3. Andhra Bhoomi (4 November 2018). "కాంగ్రెస్‌కు కంచుకోట వరంగల్ తూర్పు". Archived from the original on 16 May 2022. Retrieved 16 May 2022.
  4. Sakshi Post (30 March 2013). "TRS politburo meet at TRS Bhavan today" (in ఇంగ్లీష్). Archived from the original on 16 May 2022. Retrieved 16 May 2022.