దోషి (2008 సినిమా)
స్వరూపం
| దోషి (2008 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | సింగం సుధాకరరెడ్డి |
|---|---|
| తారాగణం | ఆలీ, బాబూ మోహన్, సుమన్ శెట్టి, సుధాకర్, ప్రాచీ అధికారి |
| సంగీతం | అర్జున్ |
| నిర్మాణ సంస్థ | బి.ఎస్.విజువల్స్ |
| భాష | తెలుగు |
దోషి 2008లో విడుదలైన హాస్య, శృంగార ప్రధానమైన తెలుగు సినిమా. సింగం సుధాకర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం లో, అలి, బాబు మోహన్, సునీల్ శెట్టి ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం అర్జున్ సమకూర్చారు.[1]
తారాగణం
[మార్చు]- అలి
- సుమన్ శెట్టి
- బాబు మోహన్
- సుధాకర్
- ఫ్రాచి అధికారి
- కొండవలస లక్ష్మణరావు
- జూనియర్ రేలంగి
- లోకేష్ బాబు
- విశ్వనాథ హరి
- దుర్గారెడ్డి .
సాంకేతిక వర్గం
[మార్చు]- చిత్రానువాదం, దర్శకత్వం: సింగం సుధాకరరెడ్డి
- సంగీతం:అర్జున్
- రచన: ఐశాక్ సుకుమార్
- నేపథ్య గానం: శ్రీకాంత్, పల్లవి, సురేష్, వేణు, సంధ్య, రాము, పల్లవి,
- నిర్మాత: సింగం సుధాకరరెడ్డి
- సహ నిర్మాతలు: ఐశాక్ సుకుమార్, బత్తుల లక్ష్మీనారాయణ నాయి
- నిర్మాణ సంస్థ: బి.ఎస్.విజువల్స్
- విడుదల:2008.
పాటల జాబితా
[మార్చు]- ఏమిటీ ఎప్పుడూ లేని మొహం అబ్బ ఎక్కడో, రచన: రాణిపుల మహాదేవి, గానం.శ్రీకాంత్, పల్లవి
- రెక్కరాని కూనకు విధి వేసిన బాణం, గానం.సురేష్
- సరిగమలే పలికే ఈ సంతోషం మనదే, గానం.వేణు, సంధ్య
- చుమ్మా చుమ్మా కానీ యమ్మా యామ్మా, గానం.రాము, పల్లవి
- ఈ మృత్యువు మనల విడదీయు ఇష్టపడదు ఇది సత్యం, గానం.వేణు, సంధ్య .
మూలాలు
[మార్చు]- ↑ "Doshi (2009)". Indiancine.ma. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-08-23.