ధర్మచక్రం (1980 సినిమా)
స్వరూపం
ధర్మచక్రం | |
---|---|
దర్శకత్వం | లక్ష్మీదీపక్ |
రచన | యం. ప్రభాకరరెడ్డి (కథ), మద్దిపట్ల సూరి (మాటలు) |
నిర్మాత | విఎస్ నరసింహారెడ్డి |
తారాగణం | శోభన్ బాబు, ప్రభాకరరెడ్డి, జయప్రద, మోహన్ బాబు |
ఛాయాగ్రహణం | వెంకట్ |
కూర్పు | బిఎన్ కృష్ణ |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | వై.ఎల్.ఎన్. పిక్చర్స్ |
విడుదల తేదీ | జూలై 25, 1980 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ధర్మచక్రం 1980, జూలై 25న విడుదలైన తెలుగు చలనచిత్రం. వై.ఎల్.ఎన్. పిక్చర్స్ పతాకంపై విఎస్ నరసింహారెడ్డి నిర్మాణ సారథ్యంలో లక్ష్మీదీపక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శోభన్ బాబు, ప్రభాకరరెడ్డి, జయప్రద, మోహన్ బాబు ప్రధాన పాత్రల్లో నటించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు.[1]
నటవర్గం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: లక్ష్మీదీపక్
- నిర్మాత: విఎస్ నరసింహారెడ్డి
- కథ: యం. ప్రభాకరరెడ్డి
- మాటలు: మద్దిపట్ల సూరి
- సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
- ఛాయాగ్రహణం: వెంకట్
- కూర్పు: బిఎన్ కృష్ణ
- ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్: టి. బిక్షమయ్య
- నిర్మాణ సంస్థ: వై.ఎల్.ఎన్. పిక్చర్స్
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి సి. సత్యం సంగీతం అందించాడు.[2][3]
- గోగులు పూచే గుట్టమీద గోపికలాంటి చిన్నదానా, (గానం.బాలు, రచన: జాలాది)
- కరిగిపొమ్మంది ఒక చినుకు (రచన: మైలవరపు గోపి, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
- చిర్రున లేచి చుర్రున చూసి (రచన: సి. నారాయణరెడ్డి, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)
- గోగులు పూచే గుట్ట మీద (రచన: జాలాది, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల)
- అమ్మో జలకాలే ఆడేను (రచన: మైలవరపు గోపి, గానం: ఎస్. జానకి)
- ఎస్ ఆర్ నో చెప్పాలిరో(రచన:మైలవరపు గోపి, గానం.ఎస్ .జానకి)
- నున్న నున్ననిదాన సన్నాయి,(రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్.పి .బాలసుబ్రహ్మణ్యం)
మూలాలు
[మార్చు]- ↑ "Dharma Chakram (1980)". Indiancine.ma. Retrieved 2020-08-21.
- ↑ "Dharma Chakram(1980)". www.song.cineradham.com. Archived from the original on 2016-06-25. Retrieved 2020-08-21.
- ↑ "Dharma Chakram – Naa Songs". naasongs.co. Retrieved 2020-08-21.
ఇతర లంకెలు
[మార్చు]వర్గాలు:
- క్లుప్త వివరణ ఉన్న articles
- Short description with empty Wikidata description
- Pages using infobox film with nonstandard dates
- 1980 తెలుగు సినిమాలు
- తెలుగు కుటుంబకథా సినిమాలు
- శోభన్ బాబు నటించిన సినిమాలు
- జయప్రద నటించిన సినిమాలు
- ప్రభాకర్ రెడ్డి నటించిన సినిమాలు
- మోహన్ బాబు నటించిన సినిమాలు
- గుమ్మడి నటించిన సినిమాలు