Jump to content

ధర్మవిజేత

వికీపీడియా నుండి
ధర్మవిజేత
(1994 తెలుగు సినిమా)
దర్శకత్వం కొమ్మినేని శేషగిరిరావు
తారాగణం రాజకుమార్,
తులసి,
శ్వేత
సంగీతం జె.వి.రాఘవులు
నిర్మాణ సంస్థ అష్టలక్ష్మీ కంబైన్స్
భాష తెలుగు

ధర్మ విజేత  డిసెంబర్ 3, 1994 న విడుదలైన తెలుగు సినిమా. అష్టలక్ష్మీ కాంబైన్స్ పతాకం కింద వై. హేమ అశోక్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కొమ్మినేని శేషగిరి రావు  దర్శకత్వం వహించాడు. రాజ్ కుమార్, తులసి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • రాజకుమార్
  • తులసి

సాంకేతిక వర్గం

[మార్చు]
  • స్టూడియో: అష్టలక్ష్మీ కాంబైన్స్  
  • నిర్మాత: వై. హేమ అశోక్ రెడ్డి;
  • సంగీత దర్శకుడు: జె.వి. రాఘవులు  
  • సమర్పణ: ఎన్. బంగార్రాజు;
  • సహనిర్మాతలు: ఎన్. మోహన్ రావు, జి. సంజీవ రెడ్డి, డాక్టర్ కె.ఎస్. సాహు

మూలాలు

[మార్చు]
  1. "Dharma Vijetha (1994)". Indiancine.ma. Retrieved 2024-11-25.