ధర్మశిల గుప్తా
స్వరూపం
ధర్మశిల గుప్తా | |
---|---|
బీహార్ నుండి పార్లమెంట్ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు | |
Assumed office 2024 ఏప్రిల్ 3 | |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1969 (age 54–55) దర్భంగా, బీహార్, భారతదేశం |
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
ధర్మశిలా గుప్తా (జననం 1969) ఇతను 2024లో బీహార్ రాష్ట్రం నుండి పార్లమెంటు, రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన భారతీయ రాజకీయవేత్త. ధర్మశిలా గుప్తా 1969లో బీహార్ లోని దర్భంగాలో జన్మించారు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]2024 ఫిబ్రవరిలో, గుప్తా భారతీయ జనతా పార్టీచే నామినేట్ చేయబడ్డారు. బీహార్ నుండి సుశీల్ మోడీ స్థానంలో పార్లమెంటు, రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. [2] [3]
మూలాలు
[మార్చు]- ↑ "Dharmshila Gupta(Bharatiya Janata Party(BJP)):(BIHAR) - Affidavit Information of Candidate:". www.myneta.info. Retrieved 2024-08-19.
- ↑ Sharma, Sheenu (2024-02-20). "Bihar: Six candidates elected unopposed to Rajya Sabha". www.indiatvnews.com (in ఇంగ్లీష్). Retrieved 2024-02-26.
- ↑ "कौन हैं बिहार से BJP के राज्यसभा उम्मीदवार डॉ. धर्मशीला गुप्ता और डॉ. भीम सिंह, सुशील मोदी ने दिया ये रिएक्शन - BJP Rajya Sabha candidates from Bihar Dr Dharamsheela Gupta and Dr Bhim Singh Sushil Modi gave this reaction". Jagran (in హిందీ). Retrieved 2024-02-26.