ధర్మారావు
స్వరూపం
(ధర్మా రావు నుండి దారిమార్పు చెందింది)
ధర్మారావు పేరుతో ఉన్న కొందరు ప్రముఖ వ్యక్తులు:
- ఆలపాటి ధర్మారావు, ప్రముఖ న్యాయవాది, శాసనసభ సభ్యులు, మాజీ ఉపసభాపతి.
- తాపీ ధర్మారావు, సుప్రసిద్ధ కవి, పండితుడు, హేతువాది, పత్రికా సంపాదకులు.
ధర్మారావు పేరుతో ఉన్న కొన్ని గ్రామాలు:
- ధర్మారావు చెరువుపల్లె, నెల్లూరు జిల్లా, మర్రిపాడు మండలానికి చెందిన గ్రామం
- ధర్మారావుపేట, నిజామాబాదు జిల్లా, సదాశివనగర్ మండలానికి చెందిన గ్రామం
- ధర్మారావుపేట్, అయోమయ నివృత్తి పేజీ.