మర్రిపాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మర్రిపాడు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, మర్రిపాడు మండలానికి చెందిన గ్రామం, మండల కేంద్రం.[1].మర్రిపాడు రెవెన్యూ గ్రామం కాదు. అయినా ఇది మర్రిపాడు మండలానికి కెేంద్ర స్థానం.ఇది నెల్లూరు లోకసభ నియోజకవర్గంలోని, ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గం కింద నిర్వహించబడుతుంది.ఇది  ఆత్మకూరు రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.ఇది నెల్లూరు జిల్లా సరిహద్దులో ఉంది.ఈ గ్రామ పరిసర ప్రాంతాలలో ఎక్కువుగా పొగాకును ఉత్పత్తి అవుతుంది. ఇది బొగ్గేరు అనే చిన్న నది ఈ గ్రామం ఒడ్డున ఉంది. సోమశిల ప్రాజెక్ట్, ఉదయగిరి ప్రక్కనే ఉన్న పర్యాటక ప్రదేశాలు.

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-11. Retrieved 2019-11-13.

వెలుపలి లంకెలు[మార్చు]