ధర్మేంద్ర యాదవ్
| ధర్మేంద్ర యాదవ్ | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2024 జూన్ 4 | |||
| ముందు | దినేష్ లాల్ యాదవ్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | అజంగఢ్ | ||
| పదవీ కాలం 2009 – 2019 | |||
| ముందు | సలీమ్ ఇక్బాల్ షేర్వాణి | ||
| తరువాత | సంఘమిత్ర మౌర్య | ||
| నియోజకవర్గం | బదౌన్ | ||
| పదవీ కాలం 2004 – 2009 | |||
| ముందు | ములాయం సింగ్ యాదవ్ | ||
| తరువాత | ములాయం సింగ్ యాదవ్ | ||
| నియోజకవర్గం | మెయిన్‌పురి | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1979 ఫిబ్రవరి 3 సైఫాయ్ , ఉత్తర ప్రదేశ్, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | |||
| తల్లిదండ్రులు | అభయ్ రామ్ యాదవ్, జయ దేవి | ||
| జీవిత భాగస్వామి |
నీలం యాదవ్ (m. 2010) | ||
| పూర్వ విద్యార్థి | అలహాబాద్ విశ్వవిద్యాలయం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
ధర్మేంద్ర యాదవ్ (జననం 3 ఫిబ్రవరి 1979) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మెయిన్‌పురి, అజంగఢ్ లోక్‌సభ నియోజకవర్గాల నుండి నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4][5]
రాజకీయ జీవితం
[మార్చు]ధర్మేంద్ర యాదవ్ యూనివర్సిటీ రోజుల్లో విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొని 2003లో సైఫాయిలో సమాజ్ వాదీ పార్టీ బ్లాక్ అధ్యక్షుడయ్యాడు. ఆయన 2004లో మెయిన్‌పురి నుండి 14వ లోక్‌సభకు, 2009లో 15వ లోక్‌సభకు, 2014లో బదౌన్ నుండి 16వ లోక్‌సభకు ఎన్నికై రక్షణ, గ్రామీణాభివృద్ధి, సమాచార సాంకేతికత, వ్యవసాయంపై స్టాండింగ్ కమిటీలలో సభ్యుడిగా పని చేశాడు.
ధర్మేంద్ర యాదవ్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో బదౌన్ నుండి 18,454 ఓట్ల తేడాతో ఓడిపోయి,[6] జూన్ 2022లో అజంగఢ్ ఉప ఎన్నికలో 8,679 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2024లో అజంగఢ్ నుండి తన ప్రత్యర్థిని 1,61,035 ఓట్ల మెజారిటీతో ఓడించి 18వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు.[7][8]
మూలాలు
[మార్చు]- ↑ TV9 Bharatvarsh (6 June 2024). "आजमगढ़ लोकसभा सीट से जीतने वाले सपा के धर्मेंद्र यादव कौन हैं? जानिए अपने सांसद को" (in హిందీ). Archived from the original on 8 October 2024. Retrieved 8 October 2024.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ NDTV (19 March 2024). "Who Is Dharmendra Yadav, Samajwadi Party's Azamgarh Candidate". Archived from the original on 8 October 2024. Retrieved 8 October 2024.
- ↑ Zee News (26 June 2022). "Azamgarh Loksabha By Election: चचेरे भाई पर अखिलेश यादव का भरोसा, जानें आजमगढ़ से SP उम्मीदवार धर्मेंद्र यादव के बारे में सबकुछ" (in హిందీ). Archived from the original on 8 October 2024.
- ↑ The Times of India (24 May 2019). "SP's Dharmendra Yadav faces defeat in party bastion Badaun". Archived from the original on 8 October 2024. Retrieved 8 October 2024.
- ↑ TimelineDaily (31 January 2024). "Dharmendra Yadav: Eyeing For Badaun Seat Undeterred" (in ఇంగ్లీష్). Archived from the original on 8 October 2024. Retrieved 8 October 2024.
- ↑ "Badaun Constituency Lok Sabha Election Result 2014- 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 1 July 2025. Retrieved 1 July 2025.
- ↑ "2024 Loksabha Elections Results - Azamgarh" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 June 2024. Archived from the original on 4 July 2025. Retrieved 4 July 2025.
- ↑ "Azamgarh Constituency Lok Sabha Election Results 2014 - 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 4 July 2025. Retrieved 4 July 2025.