ధైర్యశీల సాంభాజీరావు మానే
స్వరూపం
ధైర్యశీల సాంభాజీరావు మానే (జననం 23 డిసెంబర్ 1981) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో హత్కనాంగ్లే నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
నిర్వహించిన పదవులు
[మార్చు]- 2002 : రుకాడి గ్రామ పంచాయతీ సభ్యునిగా ఎన్నికయ్యాడు
- 2007 : కొల్హాపూర్ జిల్లా పరిషత్ సభ్యునిగా ఎన్నికయ్యాడు
- 2009 : కొల్హాపూర్ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు
- 2012 : కొల్హాపూర్ జిల్లా పరిషత్ సభ్యునిగా తిరిగి ఎన్నికయ్యాడు
- 2012 : కొల్హాపూర్ జిల్లా పరిషత్ ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యాడు[2]
- 2019: హత్కనంగలే నుండి 17వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు[3]
- 2024 : హత్కనంగలే నుండి 18వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (4 June 2024). "2024 Maharashtra Lok Sabha Election Results: Full list of winners on 48 Lok Sabha seats" (in ఇంగ్లీష్). Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.
- ↑ "ग्रामपंचायत ते संसद : धैर्यशील माने यांचा प्रवास". lokmat. 26 May 2019. Retrieved 26 May 2019.
- ↑ "Hatkanangle Election Result 2019: Dhairyasheel Sambhajirao Mane of Shiv Sena wins". Times Now. 24 May 2019. Retrieved 13 June 2020.