ధ్యేయం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ధ్యేయంను లక్ష్యం అని కూడా అంటారు. ధ్యేయంను ఆంగ్లంలో గోల్ అంటారు. కోరుకున్న ఫలితాన్ని సాధించడానికి ఒక జంతువు లేదా వ్యక్తి లేదా వ్యవస్థ ఊహ ద్వారా ప్రణాళికను తయారు చేసుకొని అనుకున్న గమ్యంను చేరుకోవడానికి ఒక క్రమపద్ధతి ప్రకారం అభివృద్ధిని సాధిస్తూ లక్ష్యంలోని చివరి స్థానంకు చేరడాన్ని ధ్యేయం అంటారు. అనేకమంది ప్రజలు నిర్ణీత సమయానికి తమ లక్ష్యాన్ని చేధించడానికి దృఢనిశ్చయంతో కృషి చేస్తుంటారు. ధ్యేయం యొక్క ఉద్దేశ్యం స్థూలంగా ఎయిమ్ అర్థాన్ని పోలి ఉంటుంది. ముందుగా ఊహించిన ఫలితాన్ని సాధించడానికి మార్గదర్శకాలతో పాటు ప్రతిచర్యలు ఎదురవుతాయి. ధ్యేయంలోని ఒక అంశం లేదా భౌతిక లేదా అంతర్గత విలువలతో కూడినది ఏదైనా సరే సాధించడానికి కొంతమంది వ్యక్తులు నిబద్ధులై ఉంటారు.

"http://te.wikipedia.org/w/index.php?title=ధ్యేయం&oldid=1188534" నుండి వెలికితీశారు