ధ్వని విశ్లేషణ
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
ద్వని విశ్లేషణ పరిచయం: ఒకే పౌనఃపున్యము, శబ్దాధిక్యత కలిగి వేరు వేరు సంగీత వాద్యాలనుంచి జనించే సరాల మద్య ఉండే తేడాను మనలో చాలా మంది గుర్తించగలము. ద్వని జనకము స్వభావన్ని బత్తి ద్వనికి ఒక ప్రత్యేక మైన లక్షణం ఉండతటమే దీనికి కరణం. ఈ లక్షాణాన్ని ద్వని గుణకము అంటరు.
హెల్మ్ హోల్ట్‌స్ రెసొనేటర్
[మార్చు]సిద్దంత భాగము: ఇది ప్రధానమైన ద్వని వ్యవస్ద. ఈ వ్యవస్దలో V ఘన పరిమాణమున్న దృఢమైన ఆవరణము ఉంటుంది. దానికి a వ్యాసార్థము, l పొడవుగల ఒక చిన్నద్వరము ఉంది.దీనిని మెడ అంటారు. మెడ పరిమాణము ధ్వని తరంగ దైర్ఘ్యంతో పొల్చినప్పుడు చిన్నదిగా ఉండవలెను. అప్పుడు మెడలోని వాయువు ఒకే ముసలకంవలె పనిచేస్తుందను కొవచ్చు మెడలోని వాయ పదార్దపు ద్రవ్య రాసి: = s l p