నగరం గ్యాస్ పేలుడు (2014)
స్వరూపం
![]() | |
| Date | 2014 జూన్ 27 |
|---|---|
| Time | 05:30 IST |
| Location | |
| Cause | గ్యాస్ లీక్ |
2014 జూన్ 27 లో ఈ ప్రమాదం జరిగింది.గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) గ్యాస్ పైప్‌లైన్ లిక్ అవ్వడం తో భారీ అగ్నిప్రమాదం జరిగింది.ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలోని నగరం వద్ద ఈ పేలుడు అగ్నిప్రమాదం జరిగింది.[1] [2]
ప్రమాద బాధితులు
[మార్చు]ఈ ప్రమాదంలో సుమారు 18 మంది మరణించారు. 40 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను అమలాపురం, కాకినాడ పట్టణాల్లోని ఆసుపత్రులకు తరలించారు.
మూలాలు
[మార్చు]- ↑ Team, DNA Web (2014-06-29). "GAIL gas pipeline explosion: 2 senior GAIL officials suspended over Andhra Pradesh pipeline mishap". DNA India (in ఇంగ్లీష్). Retrieved 2020-02-04.
- ↑ "India gas pipeline blast kills 14". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2014-06-27. Retrieved 2020-02-04.
