నడింపల్లి (అయోమయ నివృత్తి)
స్వరూపం
- నడింపల్లి (చెరుకుపల్లి మండలం) - బాపట్ల జిల్లా, చెరుకుపల్లి మండలానికి చెందిన గ్రామం.
- నడింపల్లి (అచ్చంపేట మండలం) - మహబూబ్ నగర్ జిల్లా, అచ్చంపేట మండలానికి చెందిన గ్రామం
- నడింపల్లి (అచ్యుతాపురం) - విశాఖపట్నం జిల్లా, అచ్యుతాపురం మండలానికి చెందిన గ్రామం
- నడింపల్లి కృష్ణంరాజు - తెలుగు సినిమా నిర్మాత.
- నడింపల్లి వెంకటలక్ష్మీనరసింహారావు - స్వాతంత్ర్య సమరయోధులు:-