నరసింహం
Appearance
- ఉగ్ర నరసింహం, 1985 లో విడుదలైన తెలుగు సినిమా.
- కె.ఎన్.కేసరి గా పేరు పొందిన ఈయన అసలు పేరు కోట నరసింహం. ప్రముఖ ఔషదశాల 'కేసరి కుటీరం ' స్థాపకుడు. కేసరి కోట నరసింహం చేతికి ఎముకలేని దానశీలి.
- కూచి నరసింహం, సంస్కృతాంధ్ర పండితులు.
- కూర్మాపు నరసింహం, ప్రముఖ చిత్రకారుడు.
- చల్లగల్ల నరసింహం, ఐ.ఎ.ఎస్. అధికారి.