నరసింహ నంది

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
నరసింహ నంది
జననం ఆంధ్రప్రదేశ్
వృత్తి దర్శకుడు
రచయిత

నరసింహనంది (జన్మనామం:నరసింహారెడ్డి) భారతీయ సినిమా కథా రచయిత, దర్శకుడు, నిర్మాత మరియు పాటల రచయిత. ఆయన ముఖ్యంగా తెలుగు చిత్రసీమలో సుపరిచితుడు. [1][2] 2008 లో 1940 లో ఒక గ్రామం చిత్రానికి దర్శకత్వం చేసినందుకు గానూ ఆయన జాతీయ ఫిలిం పురస్కారం మరియు నంది పురస్కారం పొందాడు. [3] 2013 లో 60వ జాతీయ చిత్ర పురస్కారాలలో దక్షిణ విభాగం- 2 కు తన సేవలందించాడు.[4]

చిత్రాలు[మార్చు]

సంవత్సరం సినిమా దర్శకుడు నిర్మాత కథారచయిత నటుడు Notes
2008 1940 లో ఒక గ్రామం Yes check.svg Yes check.svg National Film Award for Best Feature Film in Telugu
Sarojini Devi Award for a Film on National Integration[3]
2009 హైస్కూలు Yes check.svg Yes check.svg
2013 కమలతో నా ప్రయాణం Yes check.svg Yes check.svg
2016 లజ్జ Yes check.svg Yes check.svg Yes check.svg Yes check.svg

పురస్కారాలు[మార్చు]

జాతీయ ఫిలిం పురస్కారాలు
  • జాతీయ ఫిలిం పురస్కారం (ఉత్తమ తెలుగు సినిమా దర్శకుడు - 1940 లో ఒక గ్రామం) (2008)
నంది పురస్కారాలు
  • సరోజినీ దేవి పురస్కారం (జాతీయ సమైక్యత పై చిత్రానికి దర్శకునిగా - 1940 లో ఒక గ్రామం ) (2008)

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]