Jump to content

జాతీయ రహదారి (2021 సినిమా)

వికీపీడియా నుండి
జాతీయ రహదారి
దర్శకత్వంనరసింహ నంది
రచననరసింహ నంది
నిర్మాతతుమ్మల పల్లి రామ సత్యనారాయణ
తారాగణంమధు చిట్టె ,పరమేశ్వర్ హివ్రాలే ,మమత, ఉమాభారతి,
ఛాయాగ్రహణంమురళి మోహన్‌ రెడ్డి
సంగీతంసుక్కు
నిర్మాణ
సంస్థ
భీమవరం టాకీస్
విడుదల తేదీ
10 సెప్టెంబర్ 2021
దేశం భారతదేశం
భాషతెలుగు \ తమిళ్

జాతీయ రహదారి 2021లో విడుదలయిన తెలుగు సినిమా. భీమవరం టాకీస్ బ్యానర్ పై తుమ్మల పల్లి రామ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాకు నరసింహ నంది దర్శకత్వం వహించాడు. మధు చిట్టె , పరమేశ్వర్ హివ్రాలే, మమత, ఉమాభారతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2021 సెప్టెంబర్ 10న విడుదలయింది.[1]

చిత్ర నిర్మాణం

[మార్చు]

జాతీయ రహదారి సినిమా ఫస్ట్ లుక్‌ను 31 డిసెంబర్ 2020న విజయేంద్ర ప్రసాద్ ఆవిష్కరించాడు.[2] ఈ సినిమా ట్రైలర్‌ను సెప్టెంబర్ 3, 2021న రామ్ గోపాల్ వర్మ విడుదల చేశాడు.[3] ఈ సినిమా ఫీల్మ్ ఫేర్ అవార్డుకు నామినేట్ అయింది.[4][5]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: భీమవరం టాకీస్
  • నిర్మాత: తుమ్మల పల్లి రామ సత్యనారాయణ [6]
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నరసింహ నంది
  • సంగీతం: సుక్కు
  • పాటలు: మౌనశ్రీ మల్లిక్
  • సినిమాటోగ్రఫీ: మురళి మోహన్‌ రెడ్డి
  • ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సంధ్య స్టూడియోస్

మూలాలు

[మార్చు]
  1. Sakshi (6 September 2021). "ఈ వారం థియేటర్లో, ఓటీటీలో అలరించబోతోన్న చిత్రాలివే!". Archived from the original on 7 September 2021. Retrieved 7 September 2021.
  2. CineJosh (31 December 2020). "Jatiya Rahadari Movie First Look Launch 'జాతీయ రహదారి'కి అవార్డులు రివార్డులు రావాలి". Archived from the original on 7 September 2021. Retrieved 7 September 2021.
  3. NTV (3 September 2021). "'జాతీయ రహదారి' ట్రైలర్ లాంచ్ చేసిన ఆర్జీవి". Archived from the original on 7 September 2021. Retrieved 7 September 2021.
  4. Sakshi (8 February 2021). "ఫిల్మ్‌ ఫేర్‌కి జాతీయ రహదారి". Archived from the original on 18 April 2021. Retrieved 7 September 2021.
  5. TV9 Telugu (8 February 2021). "ఫిల్మ్ ఫేర్ అవార్డులకు నామినేట్ అయిన 'జాతీయ రహదారి'." Archived from the original on 7 September 2021. Retrieved 7 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. Andrajyothy (31 December 2020). "నంది అవార్డు కోసమే ఈ సినిమా తీశా: నిర్మాత". Archived from the original on 7 September 2021. Retrieved 7 September 2021.