Jump to content

నరేంద్రపురం (అచ్యుతాపురం)

వికీపీడియా నుండి

నరేంద్రపురం ఒక చిన్న పల్లెటూరు. ఇది విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం మండలం లోని ఉప్పవరం పంచాయతీకి శివారు గ్రామం.ఉప్పవరం పంచాయతీ పరిధి మూడు గ్రామాల సమూహంతోకూడి ఉంది. (ఉప్పవరం + మల్లవరం + నరేంద్రపురం).[1]ఇది రెవెన్యూయేతర గ్రామం.

మూలాలు

[మార్చు]
  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-09-14.