నర్సిరెడ్డిపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"నర్సిరెడ్డిపల్లె" ప్రకాశం జిల్లా కంభం మండలానికి చెందిన గ్రామము.[1] పిన్ కోడ్ నం. 523 372., ఎస్.టి.డి.కోడ్ = 08406.


నర్సిరెడ్డిపల్లి
గ్రామం
నర్సిరెడ్డిపల్లి is located in Andhra Pradesh
నర్సిరెడ్డిపల్లి
నర్సిరెడ్డిపల్లి
అక్షాంశ రేఖాంశాలు: 15°34′01″N 79°07′01″E / 15.567°N 79.117°E / 15.567; 79.117Coordinates: 15°34′01″N 79°07′01″E / 15.567°N 79.117°E / 15.567; 79.117 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకంభం మండలం
మండలంకంభం Edit this on Wikidata
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)Edit this at Wikidata

గ్రామ పంచాయతీ[మార్చు]

2013, జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి జింకా సరస్వతి సర్పంచిగా ఎన్నికైనారు. [1]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం; 2013, ఆగస్టు-3; 5వపేజీ.