నలదమయంతి
నలదమయంతి (1957 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కెంపరాజ్ |
---|---|
తారాగణం | చిత్తూరు నాగయ్య , పి.భానుమతి , కెంపరాజ్, రేలంగి, ముక్కామల, సావిత్రి, బి. గోపాలం, జయలక్ష్మి |
సంగీతం | బి.గోపాలం |
నేపథ్య గానం | పి.భానుమతి , ఘంటసాల వెంకటేశ్వరరావు |
గీతరచన | సముద్రాల జూనియర్ |
నిర్మాణ సంస్థ | కెంపరాజ్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
పాటలు
[మార్చు]01. అరుభూమపధంబు తరణిమీరిన భోగి వంటలవాడగుచు (పద్యం) - మాధవపెద్ది
02. అదిరెన్ నా కుడికన్ను నా కుడి భుజంభు అత్యంత (పద్యం) - పి. భానుమతి
03. అతివా దాపగనేల నన్ వలచి నీకత్యంత సంతాప దుస్ధితి (పద్యం ) - ఘంటసాల
04. అకటకటా దినమ్మును శతాధికతైర్దికఅర్దిక కోటికిన్ (పద్యం ) - ఘంటసాల
05. అరయరానీ హరీ మాయ ఎరుగనెవరీ తరమయా - ఘంటసాల
06. ఇంతి మా దమయంతి శ్రీమంతమిపుడు సంతోషమే పార - ఎన్.ఎల్.గానసరస్వతి బృందం
07. ఇంతగలమా అహో ఇంతగలమా ఓహో ఇంతగలమా చెంచలా లతికరుహా - బి.గోపాలం, టి.కనకం
08. ఈ వంతతోనే అంతమయేనా రవ్వంతే శాంతి - పి.భానుమతి
09. ఈ వనిలో దయమాలినను ఎడబాయెనిల మనసాయెనయా ఇటు - పి. భానుమతి
10. ఈ పాదదాసి మననేరదు మీ పదముల ఎడబాసి స్వామి - పి. భానుమతి
11 ఓహొ మోహన మాననమా విహరించు విహగమై వినువీధుల - పి. భానుమతి
12. కనులు కాయలు కాయ కాచేవు వనిలోన కనికారమే లేని నను తలంచి (పద్యం ) - ఘంటసాల
13. కలహంసి పలికిన అమరసందేశమేదో అనురాగపు అలలేవొ చెలరేగే - పి.భానుమతి
14. ఘోరంభైన దవాగ్నికీలకెరయై ఘోషించు (పద్యం) - నాగయ్య
15. చెలియరో నీ జీవితేశుని వలచి గొనుకొను సమయమే తొలగి నిలువక - పి. లీల, ఎన్.ఎల్.గానసరస్వతి
16. చిన్నా సింగన్నా కునుకే రాదన్నా నిన్నే నమ్ముకున్నా నన్ను చూడుమన్నా- జిక్కి
17. జాలి చూపవదేలరా ఈ బాల తాళగలేదు జాలి చూపవదేలరా - ఎం. ఎల్. వసంతకుమారి
18. జీవనమే ఈ నవ జీవనమే హాయిలే పూవులును తావివలే కూరిమి మనేవారి - ఘంటసాల, పి. భానుమతి
19. తారకావళీ తమ గతుల్ తప్పుగాక పొడుచుగావుట సూర్యుడు పడమటి (పద్యం ) - ఘంటసాల
20. దెబ్బమీద దెబ్బ కడు దబ్బున ఏయి సుబ్బి - పిఠాపురం, ఎ.పి. కోమల
21. నిత్యనావిచ్చితామర నీరజాక్షి బిరబిరా దిగిరా (పద్యం) - పిఠాపురం
22. ప్రభో హే ప్రభో దరికొని దహియించు దావాగ్నికీలల కాలక నిలుచునే (పద్యం) - ఘంటసాల
23. భువనైకమాతా గైకొమ్ము నాదు తుది నమస్కారము (పద్యం) - పి.భానుమతి
24. భళిరే కంటిన్కంటి సప్తజలధిప్రావేష్టితా (పద్యం) - మాధవపెద్ది
25. విచిత్రమే విధి లీల బలీయము కలి విలాసము - ఘంటసాల బృందం
26. వీడా ప్రభూ బాహుకుడనువాడను నలుకొలుచు చుండువాడను (పద్యం ) - ఘంటసాల
27. వరుణాలయ నివాసి కరుణా (పద్యం ) - ఘంటసాల
28. వరుణది దేవుల వరియింపనను నాటి వలపైన తలపోయవా వనితా (పద్యం ) - ఘంటసాల
29. హే గోవిందా హే ముకుందా శ్రీ వైకుంఠా నివాస సనాతనా జీవనమాల భూషణా - బి. గోపాలం
30. హే భవానీ దయామయీ ఈ అపూర్వరూప (పద్యం) - పి. భానుమతి
31. హే అగ్నిదేవా అమేయా కృపాపూరా పంచభూతా (పద్యం ) - ఘంటసాల
32. హే మహేంద్రా శశినాధా ప్రేమసామ్రాజ్యా త్రిజగధభినాధ (పద్యం ) - ఘంటసాల
వనరులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)