నల్ల మాంబా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
colspan=2 style="text-align: center; background-color: transparent; text-align:center; border: 1px solid red;" | నల్ల మాంబా
Black Mamba 01.jpg
colspan=2 style="text-align: center; background-color: transparent; text-align:center; border: 1px solid red;" | శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: అనిమాలియా
విభాగం: Chordata
తరగతి: సరీసృపాలు
క్రమం: Squamata
ఉప క్రమం: Serpentes
కుటుంబం: Elapidae
జాతి: Dendroaspis
ప్రజాతి: D. polylepis
colspan=2 style="text-align: center; background-color: transparent; text-align:center; border: 1px solid red;" | ద్వినామీకరణం
Dendroaspis polylepis

నల్ల మాంబా (ఆంగ్లం : The black mamba(బ్లాక్ మాంబా)) నల్లమూతి-మాంబా, దక్షిణ గోధుమ-వర్ణ మాంబా దీనికి ఇతరనామాలు. ఇదో విషసర్పం. ఆఫ్రికా ఖండంలో కానవస్తుంది. ప్రపంచంలో నల్ల త్రాచు లేదా 'రాచనాగు' (King Cobra) తరువాత ఇదే అత్యంత విషపూరిత మైనది మరియు, రెండవ అతి పెద్ద సర్పము. దీని పొడవు సాధారణంగఅ 2.5 మీ. వుంటుంది. దీంట్లో అత్యంత పొడవైన సర్పము 4.5 మీ. వుంటుంది. ఈ నల్లమాంబా, ప్రపంచంలోనే వేగంగా చరించే పాము. దీని వేగం గంటకు 20 మైళ్ళు వుంటుంది. ఈ వేగాన్ని తన వేటకొరకు కాక, తన ప్రాణ రక్షణకు ఉపయోగిస్తుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=నల్ల_మాంబా&oldid=827213" నుండి వెలికితీశారు