నవంబర్ 2007

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నవంబర్ 5: భారత్, పాకిస్తాన్ ల మధ్య జరిగిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ట్రోపి మొదటి ఒక రోజు పరిమిత ఓవరుల క్రికెట్ మ్యాచ్ ను భారత్ 5 వికెట్ల తేడాతో గెలుచుకుంది. మెదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 50 ఒవరులలో 7 వికెట్లు కొల్పోయి 239 పరుగులు చేసింది. అందరికంటే ఎక్కువగా మహామ్మద్ యూసఫ్ 89 బంతులు ఆడి 83, నజీర్ 50 పరుగులు చేసారు. సచిన్ ఆప్రీది, మాలిక్ వికెట్ లను తీసుకొగా, హరభజన్, కార్తీక్ చాలా పొదుపుగా బంతులు వేశారు.

భారత్ 240 పరుగుల విజయ లక్ష్యాన్ని 47 ఒవరులలో 5 వికెట్ల్ కొల్పొయి సాధించింది. మ్యాన్ ఆప్ ద మ్యాచ్ ధొని 63 పరుగులు చేయగా, యువరాజ్ సింగ్ 59, గంభీర్ 44 పరుగులు చేసారు.

నవంబర్ 11: భారత్, పాకిస్తాన్ ల మధ్య జరిగిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ట్రొపి మూడవ ఒక రోజు పరిమిత ఓవరుల క్రికెట్ మ్యచ్ లో భారత్ 46 పరుగుల తేడాతో విజయం సాధించింది.

సచిన్ తెండుల్కర్
మహేంద్ర సింగ్ ధోని

నవంబర్ 15: భారత్, పాకిస్తాన్ ల మధ్య జరిగిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ట్రొపి నాల్గవ ఒక రోజు పరిమిత ఓవర్ల క్రికెట్ మ్యచ్ లో భారత్ 6 వెకెట్ల తేడాతో విజయం సాధించి సీరిస్ కైవసం చేసుకుంది. మ్యాన్ ఆప్ ది మ్యాచ్ గా 97 పరుగులు చేసిన సచిన్ తెండుల్కర్ ఎంపైకయ్యారు. వన్డేలలో 200 వ వికెట్టును జహీర్ ఖాన్, 100 వ వికెట్టును గంగూలీ సాధించి ఈ మ్యాచ్ లో తమతమ మైలురాళ్ళను దాటినారు. కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోనికి ఈది తొలి సీరీస్ విజయం.

నవంబర్ 26: భారత్, పాకిస్తాన్ ల మధ్య జరిగిన ఐదురోజుల క్రికెట్ మ్యాచ్ లో భారత్ ఒక రోజు మిగిలి ఉండగానే ఘన విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా అనిల్ కుంబ్లే ఎంపికయ్యాడు.

"https://te.wikipedia.org/w/index.php?title=నవంబర్_2007&oldid=3451768" నుండి వెలికితీశారు