నవసేనా పతకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Nau Sena Medal
Nao-sena-medal
Nau Sena Medal
TypeMedal
Awarded for"Awarded for such individual acts of exceptional devotion to duty or courage as have special significance for the Navy."
దేశంIndia Republic of India
అందజేసినవారుIndia Republic of India
EligibilityAll ranks of the navy.
Established17 June 1960
Service Ribbon
Order of Wear[1]
Next (higher) Yudh Seva Medal
Equivalent Sena Medal (Army)
Vayu Sena Medal (Air Force)
Next (lower) Vishisht Seva Medal
నవసేనా పతకం
Nao-sena-medal
నవసేనా పతకం
Typeపతకం
Awarded forనావికా దళంలో ప్రదర్శించిన శౌర్యానికి, విధి పట్ల నిబద్ధతకూ ప్రదానం చేస్తారు
దేశంIndia భారతదేశం
అందజేసినవారుIndia భరత ప్రభుత్వం
Eligibilityనావికాదళం లోని అన్ని శ్రేణులు
Established1960 జూన్ 17
సేవా రిబ్బను
Order of Wear[2]
Next (higher) యుద్ధ సేవా పతకం
Equivalent సేనా పతకం (Army)
వాయుసేనా పతకం (Air Force)
Next (lower) విశిష్ట సేవా పతకం

నవసేనా పతకం భారత నౌకాదళంలో ఇచ్చే శౌర్య పురస్కారం.

చరిత్ర

[మార్చు]

నావో సేన పతకాన్ని భారత రాష్ట్రపతి ఆమోదంతో భారత ప్రభుత్వం 26 జనవరి 1960న స్థాపించింది. అదే రోజున విశిష్ట సేవా పతకం సిరీస్ (క్లాస్ I, క్లాస్ II, క్లాస్ III),[3] సైన్య సేవా పతకం, విదేశ్ సేవా పతకం, సేన పతకం, వాయు సేన పతకం అనే మరో ఐదు పతకాలను నెలకొల్పారు.[4]

రూపం

[మార్చు]

వెండితో చేసిన ఈ పతకం పంచభుజి ఆకారంలో, గుండ్రటి అంచులతో ఉంటుంది. దాని ముందు వైపున నావల్ క్రెస్ట్‌ ఉంటుంది. వెనుకవైపున, ఒక వృత్తం, దాని లోపల త్రిశూలం ఉండి, హిందీలో "నవ్‌సేనా మెడల్" అనే శాసనం, పైఅంచు వెంట చిత్రించబడి ఉంటుంది.

రిబ్యాండ్ నేవీ బ్లూ కలర్‌తో మధ్యలో తెల్లటి సన్నని వెండి గీతతో ఉంటుంది. 32 మి.మీ., ముదురు నీలం, మధ్యలో 2 మి.మీ. తెలుపు పట్టీ. ముదురు నీలం 15 మి.మీ., తెలుపు 2 మి.మీ., ముదురు నీలం 15 మి.మీ.[5]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Precedence Of Medals". indianarmy.nic.in/. Indian Army. Retrieved 15 September 2014.
  2. "Precedence Of Medals". indianarmy.nic.in/. Indian Army. Retrieved 15 September 2014.
  3. These awards were later renamed Param Vishisht Seva Medal, Ati Vishisht Seva Medal and Vishisht Seva Medal respectively.
  4. "DESIGNS OF NEW SERVICE MEDAL AND THEIR DESIGNS" (PDF). archive.pib.gov.in. 29 July 1960. Retrieved 10 January 2022.
  5. "Nao Sena Medal | Indian Navy". indiannavy.nic.in. Retrieved 2016-06-07.