Jump to content

నవ్వుతూ బతకాలిరా

వికీపీడియా నుండి
నవ్వుతూ బతకాలిరా
దర్శకత్వంకోడి రామకృష్ణ
రచనకోడి రామకృష్ణ
నిర్మాతశ్రీనివాసరెడ్డి
తారాగణంజె. డి. చక్రవర్తి, మాళవిక, సంగీత, ఉమా, ఆషా సైని, గిరిబాబు, కాకా కృష్ణమూర్తి, మల్లికార్జున రావు, సుధాకర్, బాబు మోహన్
ఛాయాగ్రహణంకోడి బిక్షం
సంగీతందేవిశ్రీ ప్రసాద్
పంపిణీదార్లుశ్రీ సప్తగిరి చిత్రాలయ
విడుదల తేదీ
2001 (2001)
దేశంభారతదేశం
భాషతెలుగు

నవ్వుతూ బతకాలిరా 2001లో విడుదలైన తెలుగు చలన చిత్రం. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జె. డి. చక్రవర్తి, మాళవిక, సంగీత, ఉమా, ఆషా సైని, గిరిబాబు, కాకా కృష్ణమూర్తి, మల్లికార్జున రావు, సుధాకర్, బాబు మోహన్ తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.[1]

నటవర్గం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

నోరారా నవ్వెద్దం, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి,గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

కోనసీమ కుర్రదాన్నిరో , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర

దిరన త్మో తకిట , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, సుమంగళి

అయ్యప్పా శరణమయ , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

దిన్ దిన్ తారా , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.మురళి , దేవీశ్రీ ప్రసాద్.

సాంకేతికవర్గం

  • దర్శకత్వం: కోడి రామకృష్ణ
  • నిర్మాత: శ్రీనివాసరెడ్డి
  • రచన: కోడి రామకృష్ణ
  • సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
  • ఛాయాగ్రహణం: కోడి బిక్షం
  • పంపిణీదారు: శ్రీ సప్తగిరి చిత్రాలయ

మూలాలు

[మార్చు]
  1. తెలుగు ఫిల్మీబీట్. "నవ్వుతూ బతకాలిరా". telugu.filmibeat.com. Retrieved 17 November 2017.