నాంచారెడ్డిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"నాంచారెడ్డిపాలెం" ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలానికి చెందిన గ్రామము.[1] పిన్ కోడ్ నం. 523 225., ఎస్.టి.డి.కోడ్ = 08592.


నాంచారెడ్డిపాలెం
గ్రామం
నాంచారెడ్డిపాలెం is located in Andhra Pradesh
నాంచారెడ్డిపాలెం
నాంచారెడ్డిపాలెం
అక్షాంశ రేఖాంశాలు: 15°32′35″N 79°55′52″E / 15.543°N 79.931°E / 15.543; 79.931Coordinates: 15°32′35″N 79°55′52″E / 15.543°N 79.931°E / 15.543; 79.931 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాసంతనూతలపాడు మండలం
మండలంసంతనూతలపాడు Edit this on Wikidata
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)Edit this at Wikidata

ఈ గ్రామం పేర్నమిట్ట గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.

గ్రామములోని దేవాలయాలు[మార్చు]

ఈ గ్రామములో 2014, ఆగస్టు-1, శ్రావణ శుక్రవారం నాడు, మహాలక్ష్మమ్మకు, 3వ తేదీ ఆదివారం నాడు మారెమ్మకు, గ్రామ దేవత పోలేరమ్మకు, 5వతేదీ మంగళవారం నాడు, ప్రత్యేకపూజలు నిర్వహించారు. పొంగళ్ళు పెట్టుకుని ప్రత్యేకంగా మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమాలలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. [1]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014, ఆగస్టు-6; 1వపేజీ.