నాగవంశం
నాగవంశం వెనుకబడిన తరగతుల జాబితాలో `డి' గ్రూప్ కులం.
ఆచారాలు
[మార్చు]ముక్కుకు కమ్ములు, అడ్డుగమ్మి, చెవులకు కొనకమ్ములు, నాగుజోడు, కాళ్ళకు అందెల కడియాలు ధరించటం ఈ స్త్రీల ఆచారం.
చరిత్ర
[మార్చు]భారతదేశంలో అతి ప్రాచీన క్షత్రియ సామ్రాజ్యాల్లో నాగవంశం ఒకటి. కేరళలో అనంతపద్మనాభ స్వామి ఆలయంలో నిధిని దాచి పెట్టిన ట్రావన్కోర్ సామ్రాజ్యానికి చెందిన మార్తాండ వర్మ నాగవంశానికి చెందిన వాడు. వర్ణ వ్యవస్థ ప్రకారం వీరు క్షత్రియులైనా వెనుకబడ్డ కులాల్లో చేర్చబడ్డారు.నాగవంశం సూర్యవంశం నుండి ఉద్భవించింది, ఇది ప్రాచీన క్షత్రియుల సౌర వంశం.నాగవంశీ వంశాలు భారతదేశంలోని వర్ణ వ్యవస్థలో క్షత్రియ తరగతిలో భాగం. నాగవంశీయుల మూలాలు తెలియవు. నాగవంశీ నాగుల సంతతికి చెందిన వారని పేర్కొన్నారు. నాగవంశావళి (నాగవంశీ వంశావళి) ప్రకారం, నాగవంశీ రాజవంశం తక్షకుని కుమారుడైన పుండరీక నాగతో ఉద్భవించింది.
సమకాలీన జీవన విధానం వృత్తి
[మార్చు]There primary job is farming currently they are living in all over India.