నాగారం
స్వరూపం
నాగారం పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితాను ఇక్కడ ఇచ్చారు.
తెలంగాణ
[మార్చు]నిజామాబాదు జిల్లా
[మార్చు]- నాగారం (లింగంపేట) - నిజామాబాదు జిల్లాలోని లింగంపేట మండలానికి చెందిన గ్రామం
కరీంనగర్ జిల్లా
[మార్చు]- నాగారం (కమాన్పూర్) - పెద్దపల్లి జిల్లాలోని కమాన్పూర్ మండలానికి చెందిన గ్రామం
- నాగారం (కోనరావుపేట) - రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలానికి చెందిన గ్రామం
- నాగారం (ధర్మపురి) - జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మండలానికి చెందిన గ్రామం
- నాగారం (హుస్నాబాద్) - సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ మండలానికి చెందిన గ్రామం
మహబూబ్ నగర్ జిల్లా
[మార్చు]- నాగారం (కోడంగల్) - వికారాబాదు జిల్లాలోని కోడంగల్ మండలానికి చెందిన గ్రామం
మెదక్ జిల్లా
[మార్చు]- నాగారం (హథ్నూర) - మెదక్ జిల్లాలోని హథ్నూర మండలానికి చెందిన గ్రామం
వరంగల్ జిల్లా
[మార్చు]- నాగారం (నెక్కొండ) - వరంగల్ గ్రామీణ జిల్లాలోని నెక్కొండ మండలానికి చెందిన గ్రామం
- నాగారం (పరకాల) - వరంగల్ గ్రామీణ జిల్లాలోని పరకాల మండలానికి చెందిన గ్రామం
- నాగారం (భూపాలపల్లి) - జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి మండలానికి చెందిన గ్రామం
- నాగారం (లింగాల ఘన్పూర్) - జనగామ జిల్లాలోని లింగాల ఘన్పూర్ మండలానికి చెందిన గ్రామం
- నాగారం (హసన్పర్తి) - వరంగల్ పట్టణ జిల్లాలోని హసన్పర్తి మండలానికి చెందిన గ్రామం
ఖమ్మం జిల్లా
[మార్చు]- నాగారం (పాల్వంచ) - భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ మండలానికి చెందిన గ్రామం
రంగారెడ్డి జిల్లా
[మార్చు]- నాగారం (మహేశ్వరం) - రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలానికి చెందిన గ్రామం
- నాగారం (బంట్వారం) - వికారాబాదు జిల్లాలోని బంట్వారం మండలానికి చెందిన గ్రామం
- నాగారం (ధరూర్ (రంగారెడ్డి) - వికారాబాదు జిల్లాలోని ధరూర్ (రంగారెడ్డి) మండలానికి చెందిన గ్రామం
మేడ్చల్ జిల్లా
[మార్చు]నాగారం (కీసర మండలం) - మేడ్చల్ జిల్లా,కీసర మండలానికి చెందిన గ్రామం.
మంచిర్యాల జిల్లా
[మార్చు]- నాగారం (వేమన్పల్లి) - మంచిర్యాల జిల్లాలోని వేమన్పల్లి మండలానికి చెందిన గ్రామం
- నాగారం (మంచిర్యాల) - మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండలానికి చెందిన గ్రామం
నల్గొండ జిల్లా
[మార్చు]- నాగారం (వలిగొండ) - నల్గొండ జిల్లాలోని వలిగొండ మండలానికి చెందిన గ్రామం