నాటడం
Appearance
(నాటడము నుండి దారిమార్పు చెందింది)
నాటడం అనేది విత్తనాలను పెంచటం యొక్క ప్రక్రియ.
విత్తనాలను చల్లడం ద్వారా పండించేవి
[మార్చు]రాగులు, సజ్జలు, జొన్నలు, ఆరిక, కొర్ర మొదలగున్నవి విత్తనాలను చల్లడం ద్వారా పంటను పండిస్తారు.
నారు కోసం విత్తనాలను చల్లేవి
[మార్చు]వరి (వడ్లు), మిరప, టమోటా, వంగ మొదలగున్నవి నారు కోసం విత్తనాలను చల్లుతారు.
విత్తనాలను కొద్ది లోపలికి విత్తేవి
[మార్చు]మినుము, శనగలు, వేరుశనగలు, కందులు మొదలగునవి పంట క్షేత్రంలో కొద్ది లోపలికి విత్తుతారు.
విత్తనాలను మరింత లోపలికి విత్తేవి
[మార్చు]పత్తి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు వంటి విత్తనాలను భూమి లోపల విత్తేటప్పుడు కొద్దిగా నీరు పోసి మృదువుగా చేతి వేలుతో నొక్కుతారు.
విత్తనాలను గుంత తీసి నాటేవి
[మార్చు]మామిడి ముట్టెలు, కొబ్బరి కాయలు మొదలగునవి గుంత తీసి నాటుతారు.