నారద నారది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నారద నారది
(1946 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం రాజా గజపతిదేవ్‌,
చిత్తజల్లు పుల్లయ్య
తారాగణం పి.సూరిబాబు,
లక్ష్మీరాజ్యం,
ముదిగొండ లింగమూర్తి,
సూర్యకాంతం,
పద్మనాభం,
విశ్వనాధం,
చంద్రకళ,
సౌదామిని,
వెల్లాల ఉమామహేశ్వరరావు,
జి.ఎన్.సూరి
సంగీతం సుసర్ల దక్షిణామూర్తి
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నారద నారది 1946లో విడుదలైన తెలుగు పౌరాణిక చలనచిత్రం. సి.పుల్లయ్య దర్శకత్వంలో జగన్‌మోహిని సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. పర్లాకిమిడి జమిందారు రాజా గజపతిదేవ్‌ ఈ చిత్ర నిర్మాత. 'నారద నారది' చిత్రం ద్వారా సంగీతదర్శకుడుగా సుసర్ల దక్షిణామూర్తి, మూగ పాత్రలో సూర్యకాంతం పరిచయం అయ్యారు. పి. సూరిబాబు, లక్ష్మీరాజ్యం ముఖ్యపాత్రలు పోషించారీ చిత్రంలో.[1]

పాటలు[మార్చు]

  1. చిగురులు తిని పొగరెక్కితివా
  2. ఏమని పాడుదునో
  3. ఎయిరా సూస్తవేరా
  4. ఇలాటి సుఖములు కలవా కలవా
  5. కోరికలన్నీ పూలుగజేసి
  6. నా మనసు వంటిది నీ మనసైతే
  7. నారదుడు పెండ్లికుమారుడైనాడు
  8. నోములపంటగదా నా నోములపంటగదా
  9. ఓహె చిన్నదానా బలేమంచిదానా
  10. ఊహాతీతమహా యేమిది

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]