నారాయణపురం(దాచేపల్లి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"నారాయణపురం" గుంటూరు జిల్లా, దాచేపల్లి మండలానికి చెందిన గ్రామం. [1]

నారాయణపురం(దాచేపల్లి)
—  రెవిన్యూ గ్రామం  —
నారాయణపురం(దాచేపల్లి) is located in ఆంధ్ర ప్రదేశ్
నారాయణపురం(దాచేపల్లి)
నారాయణపురం(దాచేపల్లి)
అక్షాంశరేఖాంశాలు: 16°40′13″N 79°45′23″E / 16.6704°N 79.756393°E / 16.6704; 79.756393
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు జిల్లా
మండలం దాచేపల్లి
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 522 414
ఎస్.టి.డి కోడ్ 08649

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

శ్రీ చైతన్య ఉన్నత పాఠశాల.

గ్రామ ప్రముఖులు[మార్చు]

  • కోసూరి రాఘవాచారి కమ్యూనిస్టు నేత,మేధావి [3]

గ్రామ విశేషాలు[మార్చు]

  1. నల్లగొండ జిల్లాలో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి, సబ్-జూనియర్ సిలంబం (కర్రసాము) ఛాంపియిన్ షిప్ పోటీలలో, నారాయణపురం గ్రామంలో ఆరవతరగతి చదువుచున్న పోతుల వేణుబాబు అను విద్యార్థి, స్వర్ణపతకం కైవసం చేసుకున్నాడు. [1]
  2. ఈ గ్రామములో 2015,ఆగస్టు-28 నుండి 30 వరకు, రాష్ట్రస్థాయి క్యారంస్ & చదరంగం పోటీలు నిర్వహించారు. [2]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు గుంటూరు రూరల్; 2014,ఆగస్టు-23; 3వపేజీ. [2] ఈనాడు గుంటూరు సిటీ; 2015,ఆగస్టు-31; 20వపేజీ. [3] ఆంధ్రజ్యోతి గుంటూరు సిటీ; 2017,ఫిబ్రవరి 5.