నార్క్-మరాష్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నార్క్-మరాష్
Նորք-Մարաշ
నార్క్-మరాష్ జిల్లా
నార్క్-మరాష్ జిల్లా
ఎరుపు రంగులో ఉన్న జిల్లా
ఎరుపు రంగులో ఉన్న జిల్లా
నార్క్-మరాష్ is located in Armenia
నార్క్-మరాష్
నార్క్-మరాష్
Coordinates: 40°10′27″N 44°32′27″E / 40.17417°N 44.54083°E / 40.17417; 44.54083
దేశంఆర్మేనియా
మార్జ్ (రాజ్యం)యెరెవన్
Government
 • జిల్లా మేయర్వరజ్డాత్ మకర్త్యాన్
విస్తీర్ణం
 • Total4.60 కి.మీ2 (1.78 చ. మై)
జనాభా
 (2011 జనాభా)
 • Total12,049
 • జనసాంద్రత2,600/కి.మీ2 (6,800/చ. మై.)
Time zoneUTC+4 (AMT)

నార్క్-మరాష్, ఆర్మేనియా దేశ రాజధానయిన యెరవాన్లో ఉన్నటువంటి 12 జిల్లాలలో ఒకటి. ఇది నగర మధ్యభాగానికి తూర్పున ఉంది. ఈ జిల్లాకు సరిహద్దులుగా  పశ్చిమ, ఉత్తరాన కెంట్రాన్, తూర్పున నార్ నార్క్,  దక్షిణాన ఎరెబుని జిల్లాలు ఉన్నాయి. నార్క్-మరాష్ అనే నామము యెరెవాన్ లోని నార్క్ నుండి, మార్ష్ అనే టర్కీ లోని నగరం నుండి వచ్చాయి.[1] ఇది అనధికారికంగా చిన్న విభాగాలుగా విభజింపబడినది, అవి: నార్క్, నార్క్ మరాష్.

ఈ జిల్లాను నార్క్, నార్క్ మరాష్ లను కలిపి 1996లో స్థాపించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 12,049 మంది నాలుగు (4) చ.కి. వైశాల్యంలో నివసిస్తునారు.

వీధులు, ఆనవాళ్లు

[మార్చు]

ప్రధాన వీధులు

[మార్చు]
  • గరీగిన్ హోవ్సేప్యాన్ వీధి.
  • అర్మెనాక్ అర్మెనాక్యాన్ వీధి.
  • డేవిడ్ బెక్ వీధి.

ఆనవాళ్లు

[మార్చు]
  • పవిత్ర దేవుని తల్లి చర్చి, 1995 లో ప్రారంభమైంది.
  • ఆర్మేనియా పబ్లిచ్ టి.వి., యెరెవాన్ టి.వి. టవరు.
  • నార్క్-మరాష్ మెడికల్ సెంటర్.

గ్యాలరీ

[మార్చు]
యెరెవాన్ కోన పైనుండి చూసినప్పుడు జిల్లా స్వరూప

సూచనలు

[మార్చు]