నా ఊపిరి
Jump to navigation
Jump to search
నా ఊపిరి | |
---|---|
దర్శకత్వం | కన్మణి |
రచన | కన్మణి (కథ, స్క్రీన్ ప్లే), పూసల (మాటలు) |
నిర్మాత | శివ ప్రసాద్, మురుగన్ |
తారాగణం | వడ్డే నవీన్, సంగీత, ఎమ్.ఎస్.నారాయణ, గుండు హనుమంత రావు, అంజన |
ఛాయాగ్రహణం | కృష్ణ |
కూర్పు | సురేష్ అర్స్ |
సంగీతం | దీపక్ దేవ్ |
నిర్మాణ సంస్థ | శ్రీ సురేష్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | జూలై 01, 2005 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నా ఊపిరి 2005, జూలై 1న విడుదలైన తెలుగు చలనచిత్రం. కన్మణి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వడ్డే నవీన్, సంగీత, ఎమ్.ఎస్.నారాయణ, గుండు హనుమంత రావు, అంజన ముఖ్యపాత్రలలో నటించగా, దీపక్ దేవ్ సంగీతం అందించాడు.[1][2] ఈ సినిమాలో నటనకు నవీన్ కు నంది ప్రత్యేక బహుమతి వచ్చింది.
నటవర్గం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కన్మణి
- నిర్మాత: శివ ప్రసాద్, మురుగన్
- మాటలు: పూసల
- సంగీతం: దీపక్ దేవ్
- పాటలు: భువనచంద్ర, సుద్దాల అశోక్ తేజ, శ్రీహర్ష
- ఛాయాగ్రహణం: కృష్ణ
- కూర్పు: సురేష్
- నిర్మాణ సంస్థ: శ్రీ సురేష్ ప్రొడక్షన్స్
మూలాలు
[మార్చు]- ↑ తెలుగు ఫిల్మీబీట్. "నా ఊపిరి". telugu.filmibeat.com. Retrieved 28 May 2018.[permanent dead link]
- ↑ ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Naa Oopiri". www.idlebrain.com. Archived from the original on 2 జూన్ 2018. Retrieved 28 May 2018.