Jump to content

నికాన్

వికీపీడియా నుండి

నికాన్ అనే జపాన్ దేశానికి చెందిన బహుళజాతి సంస్థ అత్యున్నతమయిన నిచ్చలన చిత్ర కెమెరాలు, సూక్ష్మదర్శినిలు, కళ్ళద్దాలు, కటకాలు, ఛాయాచిత్ర పరిశ్రమ ఉత్పత్తులు తయారుచేసే దానికి ప్రసిద్ధి గాంచింది. ప్రపంచవ్యాప్తంగా వృత్తినిపుణులు (చాయా గ్రాహకులు) ఎక్కువగా ఎంచుకునే కెమెరా నికాన్ అనటం అతిశయోక్తి కాదు.

నికాన్ కార్పొరేషన్
తరహాకార్పొరేషన్ TYO: 7731
స్థాపనTokyo, Japan (1917)
ప్రధానకేంద్రముTokyo, Japan
కీలక వ్యక్తులుMichio Kariya, President, CEO & COO
పరిశ్రమఛాయాచిత్ర పరిశ్రమ ఉత్పత్తులు
ఉత్పత్తులునిచ్చలన చిత్ర కెమెరాలు
సూక్ష్మ దర్శినిలు
కళ్ళద్దాలు
కటకాలు
Precision equipment for the semiconductor industry
రెవిన్యూఆదాయం: ¥730.9 billion (Business year ending March 31, 2006)
ఉద్యోగులు16,758 (Consolidated, as of March 31, 2005)
వెబ్ సైటుwww.nikon.com

నికాన్ గురించి

[మార్చు]

విశేషాలు:

చరిత్ర

[మార్చు]

ఉత్పత్తులు

[మార్చు]

కెమెరాలు

[మార్చు]

నికాన్ కొత్త కెమెరా D700 పేరుతో డిజిటల్ ఎస్ఎల్ఆర్ విడుదల చేసింది.ఈ కెమేరాలో 12.1 మెగాపిక్సెల్స్ FX ఫార్మాట్ CMOS సెన్సార్‌ను అమర్చారు. తద్వారా 35MM ఫిల్మ్ చిత్రం తీసిన విధంగా ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీసుకోవచ్చు.నికాన్ కొత్త కెమేరా పూర్తిగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించినది కావటంతో ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లకు మంచి సౌలభ్యం ఏర్పడుతుంది. నికాన్ కొత్త కెమేరాలో ఎక్స్‌పీడ్ ఇమేజ్ ప్రాసెసింగ్ సిస్టం, నికాన్స్ 51 పాయింట్ ఆటో ఫోకస్ సిస్టం, 3D ఫోకస్ ట్రాకింగ్ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.[1]
D700 మోడల్ కెమెరా నికాన్ గతంలో విడుదల చేసిన D3, D300 మోడల్స్ రకానికి చెందింది. నికాన్ కొత్త కెమెరా విఫణి లోనికి ఈ సంవత్సరం జూలై చివరికి విడుదల అవుతుందని నికాన్ సమాచారం.దీని ధర 3వేల అమెరికా డాలర్లు.[2]

డిజిటల్ ఎస్ ఎల్ ఆర్ కెమెరాలు

[మార్చు]
  • డి ఎస్ ఎల్ ఆర్ 3200
  • డి ఎస్ ఎల్ ఆర్ డి 800/డి 800ఈ
  • డి ఎస్ ఎల్ ఆర్ డి 24
  • డి ఎస్ ఎల్ ఆర్ డి 5100
  • డి ఎస్ ఎల్ ఆర్ డి 7000
  • డి ఎస్ ఎల్ ఆర్ డి 3100
  • డి ఎస్ ఎల్ ఆర్ డి 3 ఎస్
  • డి ఎస్ ఎల్ ఆర్ డి 300 ఎస్
  • డి ఎస్ ఎల్ ఆర్ డి 3 ఎక్స్

నికాన్ 1

[మార్చు]
  • నికాన్ 1వీ1
  • నికాన్ 1జే1
నిషి-ఓయి, టోక్యోలో నికాన్ యొక్క పశ్చిమ భవనం

డిజిటల్ కాంపాక్ట్ కెమెరాలు

[మార్చు]
పర్ఫార్మెంస్ శ్రేణి
[మార్చు]
  • కూల్ పిక్స్ పి 300
  • కూల్ పిక్స్ పి 310
  • కూల్ పిక్స్ పి 500
  • కూల్ పిక్స్ పి 510
  • కూల్ పిక్స్ పి 7000
  • కూల్ పిక్స్ పి 7100
  • కూల్ పిక్స్ పి 7700
స్టైల్ శ్రేణి
[మార్చు]
  • కూల్ పిక్స్ ఎస్ 01
  • కూల్ పిక్స్ ఎస్ 30
  • కూల్ పిక్స్ ఎస్ 100
  • కూల్ పిక్స్ ఎస్ 800 సి
  • కూల్ పిక్స్ ఎస్ 1200 పీ జే
  • కూల్ పిక్స్ ఎస్ 2500
  • కూల్ పిక్స్ ఎస్ 2600
  • కూల్ పిక్స్ ఎస్ 3100
  • కూల్ పిక్స్ ఎస్ 3300
  • కూల్ పిక్స్ ఎస్ 4150
  • కూల్ పిక్స్ ఎస్ 4300
  • కూల్ పిక్స్ ఎస్ 6150
  • కూల్ పిక్స్ ఎస్ 6200
  • కూల్ పిక్స్ ఎస్ 6300
  • కూల్ పిక్స్ ఎస్ 6400
  • కూల్ పిక్స్ ఎస్ 8100
  • కూల్ పిక్స్ ఎస్ 8200
  • కూల్ పిక్స్ ఎస్ 9100
  • కూల్ పిక్స్ ఎస్ 9200
  • కూల్ పిక్స్ ఎస్ 9300
లైఫ్ శ్రేణి
[మార్చు]
  • కూల్ పిక్స్ ఎల్ 23
  • కూల్ పిక్స్ ఎల్ 24
  • కూల్ పిక్స్ ఎల్ 25
  • నికాన్ కూల్ పిక్స్ ఎల్ 26
  • కూల్ పిక్స్ ఎల్ 120
  • కూల్ పిక్స్ ఎల్ 310
  • కూల్ పిక్స్ ఎల్ 610
  • కూల్ పిక్స్ ఎల్ 810
ఆల్ వెదర్ శ్రేణి
[మార్చు]
  • కూల్ పిక్స్ ఏ డబ్ల్యు 100

ఫిలిం ఎస్ ఎల్ ఆర్ కెమెరాలు

[మార్చు]

ఇతర ఉపకరణాలు

[మార్చు]

ఎలేక్త్రోనిక్ ఉపకరణాలు(Electronic Accessories) వీడియో ఉపకరణాలు (Video Accessories) వైద్య సంబంధ పరికరాలు (Medical Technology)

సేవలు

[మార్చు]

మరింత సమాచారం

[మార్చు]

వనరులు,సమాచార సేకరణ

[మార్చు]

నికాన్ సంస్థ గురించి-ఇంగ్లీష్ వికీపీడియా : లింక్

మూలాలు

[మార్చు]
  1. "Digital SLR Camera Nikon D700". నికాన్. July 1, 2008. Archived from the original on 2008-07-02. Retrieved 2008-07-04.
  2. "నికాన్ నుంచి కొత్త కెమేరా". telugu.in.msn.com. 1 July 2008. Retrieved 4 జూలై 2008.[permanent dead link]

ఇవీ చూడండి

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=నికాన్&oldid=3878964" నుండి వెలికితీశారు