నికాన్ డి3100

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నికాన్ D3100[1]
Nikon D3100 with the Nikon 18-55mm zoom lens.
రకండి ఎస్ ఎల్ ఆర్
కెమేరా సెన్సార్23.1 mm × 15.4 mm Nikon DX format RGB CMOS sensor, 1.5 × FOV crop, 4.94µm pixel size
గరిష్ఠ రిసల్యూషన్4,608 × 3,072 (14.2 effective megapixels)
కటకంInterchangeable, Nikon F-mount
ఫ్లాష్Built in Pop-up, Guide number 13m at ISO 100, Standard ISO hotshoe, Compatible with the Nikon Creative Lighting System
షట్టర్Electronically-controlled vertical-travel focal-plane shutter
షట్టర్ అవధి30 s to 1/4000 s in 1/2 or 1/3 stops and Bulb, 1/200 s X-sync
ఎక్స్‌ప్లోజర్ కొలమానంTTL 3D Color Matrix Metering II metering with a 420 pixel RGB sensor
ఎక్స్‌ప్లోజర్ రీతులుAuto modes (auto, auto [flash off]), Guide Mode, Advanced Scene Modes (Portrait, Landscape, Sports, Close-up, Night Portrait), programmed auto with flexible program (P), shutter-priority auto (S), aperture-priority auto (A), manual (M), (Q) quiet mode.
మెటరింగ్ రీతులు3D Color Matrix Metering II, Center-weighted and Spot
ఫోకస్ ప్రాంతాలు11-area AF system, Multi-CAM 1000 AF Sensor Module
ఫోకస్ రీతులుInstant single-servo (AF-S); full time-servo (AF-F); auto AF-S/AF-F selection (AF-A); manual (M)
నిరంతర చిత్రీకరణ3 frame/s
వ్యూ ఫైండర్Optical 0.80x, 95% Pentamirror
ఫిల్మ్‌ వేగం అవధి100–3200 in 1/3 EV steps, up to 12800 as boost
ఫ్లాష్ బ్రాకెటింగ్2 or 3 frames in steps of 1/3, 1/2, 2/3, 1 or 2 EV
Custom WBAuto, Incandescent, Fluorescent, Sunlight, Flash, Cloudy, Shade, Preset
రేర్ ఎల్.సి.డి.మానిటర్3.0-inch 230,000 pixel pixel TFT-LCD
నిల్వSecure Digital, SDHC and SDXC compatible
బ్యాటరీNikon EN-EL14 rechargeable Lithium-Ion battery
బరువుApprox. 455 గ్రా. (1.003 పౌ.) without battery, memory card or body cap
తయారీ చేసిన దేశంThailand

నికాన్ డి3100 14.2 మెగాపిక్సెల్ గల ఒక డిజిటల్ ఎస్ ఎల్ ఆర్ కెమెరా. ఇది ప్రవేశ స్థాయి డి ఎస్ ఎల్ ఆర్ కెమెరా అయిన నికాన్ డి3000 స్థానంలో 10 ఆగష్టు 2010 లో విడుదల చేయబడింది. నికాన్ యొక్క కొత్త EXPEED 2 ఇమేజ్ ప్రాసెసర్ ని ఇది పరిచయం చేసింది. అంతేకాక పూర్తి స్థాయి హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్ ని (మోషన్ జెపీఈజీకి బదులుగా) పూర్తి నిడివి ఆటోఫోకస్, H.264 కంప్రెషన్ లతో జోడించిన నికాన్ డి ఎస్ ఎల్ ఆర్ కెమెరా. ఒక ఫ్రేం రేట్ కంటే ఎక్కువ హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్ సౌకర్యాన్ని అందించిన తొలి నికాన్ డిజిటల్ కెమెరా కూడా ఇదే.[2]

దీని వాడుకకై సులభ పద్ధతి వాడుకకి ఒక ఆపరేషన్ ట్యుటోరియల్ ని, అనుభవజ్ఞఉల వాడుకకై మరొక అడ్వాన్స్డ్ ఆపరేషన్ ట్యుటోరియల్ ని విడుదల చేశారు. 19 ఏప్రిల్, 2012న నికాన్ డి3200 ప్రవేశ స్థాయి డి ఎస్ ఎల్ ఆర్ లో దీని స్థానాన్ని భర్తీ చేసింది.[3]

ప్రాథమిక ఫోటోగ్రఫి

[మార్చు]
  • ఫ్ల్యాష్ ని నిషేధించిన చోట, పసిపిల్లల ఫోటోలు తీయటానికి, రాత్రి వేళల్లో తక్కువ వెలుతురు గల సన్నివేశాలని చిత్రీకరించటానికి నో ఫ్ల్యాష్ మోడ్, ఇతర సన్నివేశాలని చిత్రీకరించటానికి ఆటో మోడ్ లు గలవు.

సృజనాత్మక ఫోటోగ్రఫి

[మార్చు]

సీన్ మోడ్ లు

[మార్చు]
  • పోర్ట్రెయిట్: మనుషుల చిత్రాలు తీయటానికి.
  • ల్యాండ్ స్కేప్: ప్రకృతి దృశ్యాలు తీయటానికి
  • ఛైల్డ్: పిల్లల చిత్రాలు తీయటానికి
  • స్పోర్ట్స్: వేగమైన షట్టర్ స్పీడ్ గల ఈ మోడ్ క్రీడలని చిత్రీకరించటానికి
  • క్లోజ్ అప్: పువ్వులని, కీటకాలని చిత్రీకరించటానికి
  • నైట్ పోర్ట్రెయిట్: రాత్రి వేళల్లో మనుషుల చిత్రాలు తీయటానికి

గైడ్ మోడ్

[మార్చు]

గైడ్ మోడ్ మెను లు

[మార్చు]

షూట్

[మార్చు]

ఈజీ ఆపరేషన్

[మార్చు]
  • ఆటో
  • నో ఫ్ల్యాష్
  • డిస్టంట్ ఆబ్జెక్ట్స్
  • క్లోజ్-అప్స్
  • స్లీపింగ్ ఫేసెస్
  • మూవింగ్ సబ్జెక్ట్స్
  • ల్యాండ్స్కేప్స్
  • పోర్ట్రెయిట్స్
  • నైట్ పోర్ట్రెయిట్

అడ్వాన్స్డ్ ఆపరేషన్

[మార్చు]
  • సాఫ్టెన్ బ్యాక్ గ్రౌండ్స్
  • బ్రింగ్ మోర్ ఇంటు ఫోకస్

పై రెండు నాభ్యంతరాన్ని అనుకూలంగా మార్చుకోవటానికి

  • ఫ్రీజ్ మోషన్ (పీపుల్)
  • ఫ్రీజ్ మోషన్ (వెహికిల్స్)
  • షో వాటర్ ఫ్లోయింగ్

పై మూడు షట్టరు వేగాన్ని నిర్ధారిస్తాయి

టైమర్/క్వయిట్ షట్టర్

[మార్చు]
  • సింగిల్ ఫ్రేం
  • కంటిన్యువస్
  • 10 సెకండ్ సెల్ఫ్ టైమర్
  • క్వయిట్ షట్టర్ రిలీజ్
మోర్ ఆప్షన్స్
[మార్చు]
  • సెట్ పిక్చర్ కంట్రోల్
  • ఫ్ల్యాష్ కాంపెన్జేషన్
  • రిలీజ్ మోడ్
  • ఎక్స్పోజర్ కాంపెన్జేషన్
  • ఫ్ల్యాష్ మోడ్
  • ఐ ఎస్ ఓ సెన్సిటివిటీ

వ్యూ డిలీట్

[మార్చు]
  • వ్యూ సింగిల్ ఫోటోస్
  • వ్యూ మల్టిపుల్ ఫోటోస్
  • చూస్ ఎ డేట్
  • వ్యూ స్లైడ్ షో
  • డిలీట్ ఫోటోస్

సెటప్

[మార్చు]
  • ఇమేజ్ క్వాలిటీ
  • ఇమేజ్ సైజ్
  • ప్లేబ్యాక్ ఫోల్డర్
  • ప్రింట్ సెట్ (డి పీ ఓ ఎఫ్)
  • ఫార్మాట్ మెమరీ కార్డ్
  • ఎల్ సీ డీ బ్రైట్ నెస్
  • ఇన్ఫో బ్యాక్ గ్రౌండ్ కలర్
  • వీడియో మోడ్
  • టైం జోన్ అండ్ డేట్
  • ల్యాంగ్వేజ్
  • ఆటో-ఆఫ్ టైమర్స్
  • బీప్
  • డేట్ ఇంప్రింట్
  • స్లాట్ ఎంప్టీ రిలీజ్ లాక్
  • మూవీ సెట్టింగ్స్
  • హెచ్ డి ఎం ఐ
  • ఫ్లికర్ రిడక్షన్
  • ఐ-ఫై అప్లోడ్

లైవ్ వ్యూ

[మార్చు]

ఫ్రేమింగ్ ఆప్షన్లు

[మార్చు]

ఫోకస్ మోడ్ లు

[మార్చు]
  • ఆటోఫోకస్ సింగిల్-సర్వో (ఏ ఎఫ్ - ఎస్) : నిశ్చలన సబ్జెక్టులకి
  • ఆటోఫోకస్ ఫుల్-టైం సర్వో (ఏ ఎఫ్ - ఎఫ్) : చలన సబ్జెక్టులకి
  • మ్యానువల్ ఫోకస్ (ఎం ఎఫ్) : మ్యానువల్ ఫోకస్ కి

ఆటోఫోకస్ ఏరియా మోడ్ లు

[మార్చు]
  • ఫేస్ ప్రయారిటీ ఏ ఎఫ్: కెమెరా వైపు చూస్తున్న మనుషుల ముఖాలని ఆటోఫోకస్ చేస్తుంది
  • వైడ్ ఏరియా ఏ ఎఫ్ : ప్రకృతి దృశ్యాలని ఆటోఫోకస్ చేయటానికి
  • నార్మల్ ఏరియా ఏ ఎఫ్: ఒకే బిందువు పై ఆటోఫోకస్ చేయటానికి
  • సబ్జెక్ట్ ట్రాకింగ్ ఏ ఎఫ్: ఫ్రేంలో కదులుతున్న సబ్జెక్టుని ఆటోఫోకస్ చేయటానికి

ఆటోమేటిక్ సీన్ సెలెక్షన్ మోడ్ (సీన్ ఆటో సెలెక్టర్)

[మార్చు]

సబ్జెక్టుని బట్టి కెమెరా స్వయంచాలితంగా సీన్ మోడ్ (పోర్ట్రెయిట్, ల్యాండ్స్కేప్, క్లోజ్ అప్, నైట్ పోర్ట్రెయిట్, ఆటో, ఆటో ఫ్ల్యాష్ ఆఫ్) లను ఎంపిక చేసుకొంటుంది.

రిలీజ్ మోడ్

[మార్చు]
  • సింగిల్ ఫ్రేం:
  • కంటిన్యువస్:
  • సెల్ఫ్-టైమర్:
  • క్వయిట్ షట్టర్ రిలీజ్:

విస్తృత ఛాయాగ్రహణ సౌకర్యాలు

[మార్చు]

ఫోకస్

[మార్చు]

ఫోకస్ మోడ్

[మార్చు]
  • ఆటో-సర్వో ఏఎఫ్: సబ్జెక్టు నిశ్చలంగా ఉంటే సింగిల్-సర్వో ఆటోఫోకస్ మోడ్ ని, కదులుతూ ఉంటే కంటిన్యువస్-సర్వో ఆటోఫోకస్ మోడ్ ని స్వయంచాలితంగా ఎంపిక చేసుకొంటుంది.
  • సింగిల్-సర్వో ఏఎఫ్: నిశ్చలమైన సబ్జెక్టులకి
  • కంటిన్యువస్-సర్వో ఏఎఫ్: కదులుతున్న సబ్జెక్టులకి
  • మ్యానువల్ ఫోకస్:

ఏఎఫ్ - ఏరియా మోడ్

[మార్చు]
  • సింగిల్ పాయింట్ ఏఎఫ్: సబ్జెక్టు యొక్క నిర్ధారిత ఫోకల్ పాయింట్ పై దృష్టిని కేంద్రీకరిస్తుంది
  • డైనమిక్-ఏరియా ఏఎఫ్: ఎలా పడితే అలా కదిలే సబ్జెక్టులకి. కెమెరా. సబ్జెక్టు చుట్టు ప్రక్కల ఉన్న ఫోకస్ పాయింటులని బట్టి కెమెరా ఫోకస్ చేస్తుంది
  • ఆటో-ఏరియా ఏఎఫ్: కెమెరా సబ్జెక్టుని స్వయంచాలితంగా కనుగొని ఒక ఫోకస్ పాయింటుని ఎంపిక చేస్కుంటుంది.
  • త్రీ-డీ ట్రాకింగ్ (11 పాయింట్లు) : సబ్జెక్టు పై దృష్టి కేంద్రీకరించిన తర్వాత అది కదిలితే కొత్త ఫోకస్ పాయింటుని ఎంపిక చేస్కోవటానికి, సబ్జెక్టు పై కేంద్రీకరించిన దృష్టి చెరగకుండా ఉండటానికి

ఫోకస్ పాయింట్ సెలెక్షన్

[మార్చు]

11 ఫోకస్ పాయింట్లతో ఫోటోని కూర్చవచ్చును

ఫోకస్ లాక్

[మార్చు]

ఫోకస్ చేసిన తర్వాత దానిని అలాగే ఉంచి ఫోటోని మరల కూర్చవచ్చును

మ్యానువల్ ఫోకస్

[మార్చు]

ఇమేజ్ క్వాలిటీ అండ్ సైజ్

[మార్చు]

ఇమేజ్ క్వాలిటీ

[మార్చు]
  • ఎన్ ఈ ఎఫ్ (రా) + జె పి ఈ జీ ఫైన్: ఒక ఎన్ ఈ ఎఫ్, ఒక జె పి ఈ జీ ఇమేజ్ లు నమోదౌతాయి
  • ఎన్ ఈఎఫ్ (రా) : ఒక 12-బిట్ రా ఇమేజ్ నమోదౌతుంది
  • జే పి ఈ జీ ఫైన్: 1:4 (ఫైన్ క్వాలిటీ)
  • జే పి ఈ జీ నార్మల్: 1:8 (నార్మల్ క్వాలిటీ)
  • జే పి ఈ జీ బేసిక్: 1:16 (బేసిక్ క్వాలిటీ)

ఇమేజ్ సైజ్

[మార్చు]

బిల్ట్-ఇన్ ఫ్ల్యాష్ వాడుక

[మార్చు]

ఫ్ల్యాష్ మోడ్ లు

[మార్చు]
  • ఆటో:
  • ఫిల్ ఫ్ల్యాష్:
  • రెడ్-ఐ రిడక్షన్:
  • స్లో సింక్:
  • రేర్ కర్టెయిన్ సింక్:
  • ఆటో + రెడ్-ఐ రిడక్షన్:
  • ఆటో + స్లో సింక్:
  • స్లో సింక్ + రెడ్ ఐ రిడక్షన్:
  • రేర్ కర్టెయిన్ + స్లో సింక్:
  • ఆటో + స్లో సింక్ + రెడ్ ఐ రిడక్షన్:
  • ఆఫ్:

ఐ ఎస్ ఓ సెన్సిటివిటీ

[మార్చు]

1 ఈవీ భేదంతో 100 నుండి 3200 వరకూ. ప్రత్యేక పరిస్థితులకై 6400, 12800 కూడా లభ్యం.

పి, ఎస్, ఏ, ఎం మోడ్ లు

[మార్చు]

షట్టరు వేగం, సూక్ష్మరంధ్రం

[మార్చు]

షట్టరు వేగం, సూక్ష్మరంధ్రాలను నియంత్రించే మోడ్ లు.

  • పి - ప్రోగ్రామ్డ్ ఆటో: సరైన బహిర్గతం కోసం కెమెరా స్వయంచాలితంగా షట్టరు వేగం, సూక్ష్మరంధ్రాలని రెండింటినీ నిర్ధారిస్తుంది. (మానవీయ నిర్ధారణకి సమయం లేని పరిస్థితులలో వినియోగించటానికి)
  • ఎస్ - షట్టర్ ప్రయారిటీ ఆటో: వాడుకరి షట్టరు వేగాన్ని నియంత్రిస్తాడు. కెమెరా సూక్ష్మరంధ్రాన్ని మాత్రం స్వయంచాలితంగా నిర్ధారిస్తుంది. చలనంలో ఉన్న వస్తువులని అచలనంగా చూపించటానికి, లేదా చలన కళంకంతో అస్పష్టంగా చూపించటానికి
  • ఏ - అపెర్చర్ ప్రయారిటీ ఆటో: వాడుకరి సూక్ష్మరంధ్రాన్ని నియంత్రిస్తాడు. కెమెరా షట్టరు వేగాన్ని స్వయంచాలితంగా నిర్ధారిస్తుంది. నేపథ్యాన్ని అస్పష్టంగా చూపటానికి లేదా నేపథ్యంతో బాటు పటస్థలమును కూడా స్పష్టంగా చూపటానికి
  • ఎం - మ్యానువల్: వాడుకరి షట్టరు వేగాన్ని, సూక్ష్మరంధ్రాలని రెండింటినీ నియంత్రిస్తాడు.

బహిర్గతం

[మార్చు]

మీటరింగ్

[మార్చు]
  • మ్యాట్రిక్స్: చాలా పరిస్థులలో సహజమైన ఫలితాల కొరకు
  • సెంటర్-వెయిటెడ్: కెమెరా ఫ్రేం మొత్తాన్ని మీటర్ చేసిననూ మధ్యన ఉన్న ప్రదేశానికి అధిక ప్రాముఖ్యతనిస్తుంది. (పోర్ట్రెయిట్ లకు, ఎక్స్పోజర్ ఫ్యాక్టర్ 1x కి మించినపుడు ఉపయోగించేందుకు)
  • స్పాట్: కేంద్ర బిందువుకి ప్రాముఖ్యతనిచ్చి మధ్యన ఉన్న ఆబ్జెక్టుల పై మీటరింగ్ తగ్గించటానికి. నేపథ్యం మరీ ప్రకాశవంతంగా/చీకటిమయంగా ఉన్ననూ సబ్జెక్టు సరిగ్గా బహిర్గతం కావటానికి

ఎక్స్పోజర్ కాంపెన్జేషన్ (బహిర్గత సరికట్టు)

[మార్చు]

-5 EV (అండర్ ఎక్స్పోజర్) నుండి -5 EV (ఓవర్ ఎక్స్పోజర్) వరకూ లభ్యం

ఫ్ల్యాష్ కాంపెన్జేషన్

[మార్చు]

-3 EV (చీకటిమయం) నుండి 1 EV (ప్రకాశవంతం) వరకూ లభ్యం

యాక్టివ్ డి-లైటింగ్

[మార్చు]

లభ్యం

శ్వేత సమతూకం

[మార్చు]
  • ఆటో: స్వయంచాలిత సమతూక సర్దుబాటు. చాలా సాధారణ పరిస్థితులలో ఉపయోగకరం.
  • ఇన్ కాండిసెంట్:
  • ఫ్లోరోసెంట్:
  • డైరెక్ట్ సన్ లైట్:
  • ఫ్ల్యాష్:
  • క్లౌడ్:
  • షేడ్:
  • ప్రీ-సెట్ మ్యానువల్:

కలర్ టెంపరేచర్ (వర్ణ ఉష్ణోగ్రత)

[మార్చు]
  • సోడియం వేపర్ ల్యాంప్స్: 2,700 కే
  • ఇన్ క్యాండిసెంట్/వార్ం వైట్ ఫ్లోరోసెంట్: 3,000 కే
  • వైట్ ఫ్లోరోసెంట్: 3,700 కే
  • కూల్ -వైట్ ఫ్లోరోసెంట్: 4,200 కే
  • డే-వైట్ ఫ్లోరోసెంట్: 5,000 కే
  • డైరెక్ట్ సన్ లైట్: 5,200 కే
  • ఫ్ల్యాష్: 5,400 కే
  • క్లౌడీ: 6,000 కే
  • డేలైట్ ఫ్లోరోసెంట్: 6,500 కే
  • మెర్క్యురీ-వేపర్ ల్యాంప్స్: 7,200 కే
  • షేడ్: 8,000 కే

ఫైన్ ట్యూనింగ్ వైట్ బ్యాలెన్స్ (శ్వేత సమతూక కూర్పు)

[మార్చు]

ప్రీసెట్ మ్యానువల్

[మార్చు]
  • మెజర్: ఒక వస్తువుని కెమెరా ముందు కాంతి ప్రసరించేలా పెడితే వైట్ బ్యాలెన్స్ ని కెమెరా స్వయంచాలితంగా కొలుస్తుంది
  • యూజ్ ఫోటో: మెమరీ కార్డు లోని ఎంపిక చేయబడ్డ ఒక ఫోటోలో ఉన్న వైట్ బ్యాలెన్స్ ని వాడుతుంది.

పిక్చర్ కంట్రోల్స్

[మార్చు]

పిక్చర్ కంట్రోల్ ఎంపిక

[మార్చు]
  • స్టాండర్డ్:
  • న్యూట్రల్:
  • వివిడ్:
  • మోనోక్రోం:
  • పోర్ట్రెయిట్:
  • ల్యాండ్ స్కేప్:

పిక్చర్ కంట్రోల్ లను మార్చటం

[మార్చు]
  • క్విక్ అడ్జస్ట్:
  • షార్పెనింగ్:
  • కాంట్రాస్ట్:
  • బ్రైట్ నెస్:
  • సాచ్యురేషన్:
  • హ్యూ:
  • ఫిల్టర్ ఎఫెక్ట్స్:
  • టోనింగ్:

మెను గైడ్

[మార్చు]

రీ టచ్ మెను

[మార్చు]
  • డి-లైటింగ్
  • రెడ్ ఐ కరెక్షన్
  • ట్రిమ్
  • మోనోక్రోం
  • కలర్ బ్యాలెన్స్
  • స్మాల్ పిక్చర్
  • ఇమేజ్ ఓవర్ లే
  • ఎన్ ఈ ఎఫ్ (రా) ప్రాసెసింగ్
  • క్విక్ రీ టచ్
  • స్ట్రెయిటెన్
  • డిస్టార్షన్ కంట్రోల్
  • ఫిష్ ఐ
  • కలర్ ఔట్ లైన్
  • పర్స్పెక్టివ్ కంట్రోల్
  • మినియేచర్ ఎఫెక్ట్
  • బిఫోర్ అండ్ ఆఫ్టర్

ఫిల్టర్ ఎఫెక్ట్స్

[మార్చు]
  • స్కై లైట్
  • వార్మ్ ఫిల్టర్
  • రెడ్, గ్రీన్, బ్లూ ఇంటెన్సిఫైయర్ లు
  • క్రాస్ స్క్రీన్
  • సాఫ్ట్

సౌకర్యాలు

[మార్చు]
  • నికాన్ 14.2- మెగాపిక్సెల్ నికాన్ డీఎక్స్ ఫార్మాట్ CMOS సెన్సర్.
  • EXPEED| 2 ఇమేజ్ ప్రాసెసర్.
  • యాక్టివ్ D-లైటింగ్.
  • స్వయంచాలక వర్ణపు ఉల్లంఘనం దిద్దుబాటు.
  • సెన్సార్ శుభ్రపరచడం, వాయు ప్రసరణను నియంత్రణ వ్యవస్థ.
  • 3.0-అంగుళాల 230,000-డాట్ రిజల్యూషన్ నిర్ధారిత TFT LCD
  • సెకనుకు 3 ఫ్రేములు నిరంతర డ్రైవ్.
  • లైవ్ మోడ్. లైవ్ వ్యూ AF మోడ్: ముఖ ప్రాధాన్యత, వైడ్ ఏరియా, నార్మల్ ఏరియా, సబ్జెక్ట్ ట్రాకింగ్
  • సంపూర్ణ హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్ (H.264 codec లో సెకనుకి 24 ఫ్రేమ్స్ చొప్పున 10 నిముషాల నిడివి వరకు), అదనంగా 720p30/25/24, 480p24
  • మూవీ మోడ్ లో పూర్తి నిడివి ఆటోఫోకస్.
  • సీన్ రికగ్నిషన్ వ్యవస్థతో 3డి కలర్ మ్యాట్రిక్స్ మీటరింగ్ II
  • 11 ఏ ఎఫ్ పాయింట్లతో 3డీ ట్రాకింగ్ మల్టీ-క్యాం 1000 ఆటోఫోకస్ సెన్సర్ మాడ్యూలు.
  • ఐ ఎస్ ఓ సెన్సిటివిటీ 100 నుండి 3200 (బూస్ట్ తో 6400, 12800).
  • నికాన్ ఎఫ్-మౌంట్ కటకాలు.
  • అంతర్గత i-TTL ఫ్ల్యాష్ ఎక్స్పోజరు వ్యవస్థ, బాహ్య వైర్ లెస్ ఫ్ల్యాష్ కమాండర్ కి కూడా సపోర్ట్
  • అదనంగా కెమెరాలోనే లభ్యమయ్యే ఇమేజ్ మార్పిడి: డీ-లైటింగ్, రెడ్-ఐ రిడక్షన్, ట్రిమ్మింగ్, మోనోక్రోం, ఫిల్టర్ ఎఫెక్ట్స్, కలర్ బ్యాలెన్స్, స్మాల్ పిక్చర్, ఇమేజ్ ఓవర్ లే, ఎన్ ఈ ఎఫ్ (రా) ప్రాసెసింగ్, క్విక్ రీటచ్, స్ట్రెయిటెన్, డిస్టార్షన్ కంట్రోల్, ఫిష్ ఐ, కలర్ ఔట్లైన్, పర్స్పెక్టివ్ కంట్రోల్, మినియేచర్ ఎఫెక్ట్, ఎడిట్ మూవీ
  • ఫైల్ ఫార్మాట్ లు: జెపిఈజి (JPEG), ఎన్ ఈ ఎఫ్ (నికాన్ రా, 12-బిట్ కాంప్రెస్డ్)
  • SDXC మెమరీ కార్డులతో అనుకూలత

నికాన్ ఇతర వినియోగదారుని స్థాయి డి ఎస్ ఎల్ ఆర్ కెమెరాల వలె డి3100 కి ఇన్-బాడీ ఆటోఫోకస్ మోటర్ లేదు. పూర్తి స్వయంచాలిత ఆటోఫోకస్ ప్రస్తుతం లభించే ఇంటిగ్రేటెడ్ ఆటోఫోకస్ మోటర్ తో అనుసంధానించబడిన 147 రకాల కటకాలలో ఏదో ఒకటి వాడవలసి ఉంటుంది.[4] ఏదైనా ఇతర కటకంతో ఫోకస్ ని మానవీయంగా కెమెరా యొక్క ఎలెక్ట్రానిక్ రేంజ్ ఫైండర్ తో సరి చేసుకొనవచ్చును.[5][6]

మార్పులు లేని ఏ-కటకాలని (నాన్ ఏ ఐ, ప్రీ ఏ ఐ, లేదా ఎఫ్-టైప్) మీటరింగ్ లేకుండా ఎలెక్ట్రానిక్ రేంజ్ ఫైండర్ సహాయంతో అమర్చవచ్చును.[7]

Optional accessories

[మార్చు]

The Nikon D3100 has available accessories such as:[8]

Third party radio (wireless) flash control triggers[23] are partly supporting i-TTL,[24][25] but do not support the Nikon Creative Lighting System (CLS).[26][27] See reviews.[28][29]
  • Other accessories from Nikon and third parties, including protective cases and bags, eyepiece adapters and correction lenses, and underwater housings.

స్వీకరణ

[మార్చు]

ఈ మోడల్ చాలా సమీక్షలని అందుకొనడంతో బాటు[30][31] అన్ని ఐ ఎస్ ఓ స్పీడ్ లలో తీయబడిన చిత్రాలకి పోలికలని అందుకొన్నది.[32]

నికాన్ డి ఎస్ ఎల్ ఆర్ కెమెరాల శ్రేణిలో ఇదే నికాన్ సంస్థ చే రూపొందించని సారూప్య-సాంఖ్యిక మారకపు పరికరానికి ఇమేజ్ సెన్సర్ ఇంటర్ఫేస్ ని అనుసంధానించబడిన ఏకైక కెమెరా.[33] ఫలితంగా దీని పోటీదారైన కెనాన్ ఈ ఓ ఎస్ 600 డితో పోలిస్తే ఇది కేవలం ఒక క్రియాశీలక పరిధి కెమెరా.[34]

మూలాలు

[మార్చు]
  1. "నికాన్ D3100". Digital SLR Cameras products line-up. Nikon Corporation. Archived from the original on 2011-03-21. Retrieved 2013-07-28.
  2. Laing, Gordon (November 2010). "Nikon D3100 Movie Mode". Nikon D3100 Review. CameraLabs.com. Retrieved February 6, 2012. Previous Nikon DSLRs offered a best quality movie mode of 720p at 24fps, but now the D3100 offers the same resolution at the choice of 24, 25 or 30fps, while crucially adding a new Full HD 1080p mode at 24fps.
  3. "Nikon updates entry-level DSLR with 24MP D3200 and optional WiFi". Digital Photography Review. April 2012. Retrieved June 15, 2012.
  4. "Specifications – Nikon D3100". Nikon Corporation. Archived from the original on 2010-08-22. Retrieved 2010-08-19.
  5. "Nikon D3000 Lens Compatibility". Nikon Corporation. Archived from the original on 2009-08-02. Retrieved 2009-10-26.
  6. Nikon D60 electronic rangefinder. Digital Photography Review. Retrieved on 7 September 2012.
  7. John White's AI conversions for Nikon lenses Archived 2012-04-22 at the Wayback Machine Aiconversions
  8. "D3100 accessories". Nikon USA. Retrieved 2011-08-08.
  9. Solmeta Geotaggers Solmeta
  10. Dawn di-GPS Products Archived 2013-03-14 at the Wayback Machine Dawn
  11. EasyTag GPS and Wireless Bluetooth Modules Archived 2011-08-28 at the Wayback Machine Easytag
  12. Foolography Unleashed Bluetooth Geotagging Foolography
  13. Gisteq PhotoTrackr Plus for Nikon DSLR (Bluetooth) Archived 2011-08-25 at the Wayback Machine Gisteq
  14. Phottix Geo One GPS Archived 2012-06-26 at the Wayback Machine Phottix
  15. Nikon DSLR GPS Smack Down Results Archived 2011-08-09 at the Wayback Machine Terrywhite
  16. Review: Geotagging with Easytag GPS module (Nikon GP-1 compatible) Archived 2013-07-31 at the Wayback Machine Trick77
  17. Review: blueSLR Wireless Camera Control & GPS Geotagging Archived 2011-08-09 at the Wayback Machine Terrywhite
  18. Battery Packs Archived 2011-10-23 at the Wayback Machine Phottix
  19. Product search: Nikon D3100 Battery grip Google
  20. Eye-Fi Wi-Fi network: how it works Archived 2012-07-22 at the Wayback Machine Eye-fi
  21. PHOTTIX CLEON II Wired and Wireless shutter Archived 2014-08-19 at the Wayback Machine Phottix
  22. Flash Units Compatible with Nikon's CLS including Wireless Master Archived 2013-08-02 at the Wayback Machine Dpanswers
  23. Radio Triggers for Flash and Camera Archived 2013-05-27 at the Wayback Machine Dpanswers
  24. Knight For Nikon Flashgun I-TTL Trigger Archived 2013-01-15 at the Wayback Machine Pixel
  25. Radio Transmitters, Receivers and Accessories Archived 2013-08-03 at the Wayback Machine Pocketwizard
  26. The Nikon Creative Lighting System: Wireless, Remote, Through-the-Lens Metered (iTTL) Flash! Imaging Resource
  27. Guide to Nikon TTL Flashes photo.net
  28. Pixel Knight TR-331 and TR-332 TTL Radio Triggers Archived 2013-06-21 at the Wayback Machine Dpanswers
  29. Pixel Knight TR-331 Review Part III Archived 2014-04-18 at the Wayback Machine Inside the Viewfinder
  30. Digitalcameratracker: Nikon D3100 reviews, ratings, sample photos Archived 2013-01-21 at Archive.today Digitalcameratracker
  31. "Nikon D3100". Digital Camera Views. Archived from the original on 2012-04-29. Retrieved 2013-07-28.
  32. Imaging Resource Comparometer (needs Javascript enabled)
  33. "Nikon Hacker: Camera Matrix". Archived from the original on 2013-07-24. Retrieved 2013-07-28.
  34. "Dxomark: Nikon D3200 and others: Compare cameras side by side". Archived from the original on 2013-10-14. Retrieved 2013-07-28.

బయటి లింకులు

[మార్చు]
 
Search Wikimedia Commons
Search Wikimedia Commons
  Wikimedia Commons has media related to: