నికాన్ డి3200
రకం | డి ఎస్ ఎల్ ఆర్ |
---|---|
కెమేరా సెన్సార్ | 23.2 mm × 15.4 mm Nikon DX format RGB CMOS sensor, 1.5 × FOV crop, 3.85µm pixel size |
గరిష్ఠ రిసల్యూషన్ | 6,016 × 4,000 (24.2 effective megapixels) |
కటకం | Interchangeable, Nikon F-mount |
ఫ్లాష్ | Built in Pop-up, Guide number 13m at ISO 100, Standard ISO hotshoe, Compatible with the Nikon Creative Lighting System |
షట్టర్ | Electronically-controlled vertical-travel focal-plane shutter |
షట్టర్ అవధి | 30 s to 1/4000 s in 1/2 or 1/3 stops and Bulb, 1/200 s X-sync |
ఎక్స్‌ప్లోజర్ కొలమానం | TTL 3D Color Matrix Metering II metering with a 420 pixel RGB sensor |
ఎక్స్‌ప్లోజర్ రీతులు | Auto modes (auto, auto [flash off]), Guide Mode, Advanced Scene Modes (Portrait, Landscape, Sports, Close-up, Night Portrait), programmed auto with flexible program (P), shutter-priority auto (S), aperture-priority auto (A), manual (M), (Q) quiet mode. |
మెటరింగ్ రీతులు | 3D Color Matrix Metering II, Center-weighted and Spot |
ఫోకస్ ప్రాంతాలు | 11-area AF system, Multi-CAM 1000 AF Sensor Module |
ఫోకస్ రీతులు | Instant single-servo (AF-S); full time-servo (AF-F); auto AF-S/AF-F selection (AF-A); manual (M) |
నిరంతర చిత్రీకరణ | 4 frame/s |
వ్యూ ఫైండర్ | Optical 0.80x, 95% Pentamirror |
ఫిల్మ్ వేగం అవధి | 100–6400 in 1/3 EV steps, up to 12800 as boost |
ఫ్లాష్ బ్రాకెటింగ్ | 2 or 3 frames in steps of 1/3, 1/2, 2/3, 1 or 2 EV |
Custom WB | Auto, Incandescent, Fluorescent, Sunlight, Flash, Cloudy, Shade, Kelvin temperature, Preset |
రేర్ ఎల్.సి.డి.మానిటర్ | 3.0-inch 921,000 pixel TFT-LCD |
నిల్వ | Secure Digital, SDHC and SDXC compatible |
బ్యాటరీ | Nikon EN-EL14 rechargeable Lithium-Ion battery |
బరువు | Approx. 455 గ్రా. (1.003 పౌ.) without battery, memory card or body cap |
తయారీ చేసిన దేశం | Thailand |
నికాన్ డి3200 అనునది నికాన్ సంస్థచే 2012 ఏప్రిల్ 19 న విడుదల చేయబడ్డ ఒక 24.2 మెగాపిక్సెల్ డి ఎక్స్ ఫార్మాట్ నికాన్ ఎఫ్-మౌంట్ డిజిటల్ ఎస్ ఎల్ ఆర్ కెమెరా. ప్రవేశ స్థాయి డి ఎస్ ఎల్ ఆర్ కెమెరా వాడుకరులతో బాటు ఛాయాచిత్రకళ అభిరుచి కలిగిన అనుభవజ్నులైన వాడుకరులకై ఉన్నతస్థాయి లక్షణాలు, పనితీరులని చేర్చబడ్డ కెమెరాగా ఇది ప్రవేశపెట్టబడింది.
గైడ్ మోడ్ (ఇంటెగ్రేటెడ్ ట్యుటోరియల్) ల ద్వారా ప్రవేశ స్థాయి వాడుకరులకి సహాయాన్ని అందించే ఈ మోడల్ డి3100 స్థానాన్ని ఆక్రమించటమే గాక దీని ఛాయాచిత్ర నాణ్యత కూడా మిగతా డి ఎస్ ఎల్ ఆర్ లతో పోలిస్తే ఎక్కువే.
ప్రాథమిక ఛాయాచిత్రకళ
[మార్చు]పాయింట్ అండ్ షూట్ ఛాయాచిత్రకళ
[మార్చు]ఆటో
[మార్చు]స్వయంచాలిత ఫ్ల్యాష్ కొరకు
ఆటో ఫ్ల్యాష్ ఆఫ్
[మార్చు]ఫ్ల్యాష్ నిషేధించబడిన చోట, పాపాయిలని చిత్రీకరించటానికి, తక్కువగా ఉన్న సహజకాంతిలో చిత్రీకరించటానికి
సృజనాత్మక ఛాయాచిత్రకళ
[మార్చు]సీన్ మోడ్ లు
[మార్చు]- పోర్ట్రెయిట్: మనుషుల చిత్రాలు తీయటానికి
- ల్యాండ్ స్కేప్: ప్రకృతి దృశ్యాలు తీయటానికి
- ఛైల్డ్: పిల్లల చిత్రాలు తీయటానికి
- స్పోర్ట్స్: వేగమైన షట్టర్ స్పీడ్ గల ఈ మోడ్ క్రీడలని చిత్రీకరించటానికి
- క్లోజ్ అప్: పువ్వులని, కీటకాలని చిత్రీకరించటానికి
- నైట్ పోర్ట్రెయిట్: రాత్రి వేళల్లో మనుషుల చిత్రాలు తీయటానికి
గైడ్ మోడ్
[మార్చు]గైడ్ మోడ్ మెను లు
[మార్చు]షూట్
[మార్చు]ఈజీ ఆపరేషన్
[మార్చు]- ఆటో
- నో ఫ్ల్యాష్
- డిస్టంట్ ఆబ్జెక్ట్స్
- క్లోజ్-అప్స్
- స్లీపింగ్ ఫేసెస్
- మూవింగ్ సబ్జెక్ట్స్
- ల్యాండ్స్కేప్స్
- పోర్ట్రెయిట్స్
- నైట్ పోర్ట్రెయిట్
అడ్వాన్స్డ్ ఆపరేషన్
[మార్చు]- సాఫ్టెన్ బ్యాక్ గ్రౌండ్స్
- బ్రింగ్ మోర్ ఇంటు ఫోకస్
పై రెండు నాభ్యంతరాన్ని అనుకూలంగా మార్చుకోవటానికి
- ఫ్రీజ్ మోషన్ (పీపుల్)
- ఫ్రీజ్ మోషన్ (వెహికిల్స్)
- షో వాటర్ ఫ్లోయింగ్
పై మూడు షట్టరు వేగాన్ని నిర్ధారిస్తాయి
- క్యాప్చర్ రెడ్స్ ఇన్ సన్ సెట్స్
సూర్యాస్తమయ సమయాలలో ఏర్పడే వర్ణాలని చిత్రీకరించటానికి శ్వేత సమతౌల్యాన్ని సవరిస్తుంది.
- టేక్ బ్రైట్ ఫోటోస్
- టేక్ డార్క్ (లో కీ) ఫోటోస్
హై కీ, లోకీ ఫోటోలని తీయటం కోసం బహిర్గత సరికట్టుని సరి చేస్తుంది
- రెడ్యూస్ బ్లర్
తక్కువ కాంతిలో ఉన్న సబ్జెక్టులకు, టెలిఫోటో లెన్సు లని ఉపయోగించే సమయాలలో ఐ ఎస్ ఓ సున్నితత్త్వాన్ని నియంత్రించటానికి
వ్యూ/డిలీట్
[మార్చు]- వ్యూ సింగిల్ ఫోటోస్
- వ్యూ మల్టిపుల్ ఫోటోస్
- చూస్ ఎ డేట్
- వ్యూ స్లైడ్ షో
- డిలీట్ ఫోటోస్
సెటప్
[మార్చు]- ఇమేజ్ క్వాలిటీ
- ఇమేజ్ సైజ్
- ఆటో ఆఫ్ టైమర్స్
- ప్రింట్ డేట్
- డిస్ప్లే అండ్ సౌండ్ సెట్టింగ్స్
- మానిటర్ బ్రైట్ నెస్
- ఇన్ఫో బ్యాక్ గ్రౌండ్ కలర్
- ఆటో ఇన్ఫో డిస్ప్లే
- బీప్
- మూవీ సెటింగ్స్
- ఫ్రేం సైజ్/ఫ్రేం రేట్
- మూవీ క్వాలిటీ
- మైక్రోఫోన్
- ఫ్లికర్ రిడక్షన్
- ఔట్ పుట్ సెట్టింగ్స్
- హెచ్ డి ఎం ఐ
- వీడియో మోడ్
- ప్లేబ్యాక్ ఫోల్డర్
- ప్లేబ్యాక్ డిస్ప్లే ఆప్షన్స్
- డి పి ఓ ఎఫ్ ప్రింట్ ఆర్డర్
- క్లాక్ అండ్ ల్యాంగ్వేజ్
- టైం జోన్ అండ్ డేట్
- ల్యాంగ్వేజ్
- ఫార్మాట్ మెమొరీ కార్డ్
- ఐ ఫై అప్ లోడ్
- స్లాట్ ఎంప్టీ రిలీజ్ లాక్
విస్తృత ఛాయాచిత్రకళ
[మార్చు]రిలీజ్ మోడ్
[మార్చు]- సింగిల్ ఫ్రేం: షట్టరు బటన్ నొక్కినప్పుడు ఒక్క ఫోటో మాత్రం తీస్తుంది
- కంటిన్యువస్: షట్టరు బటన్ నొక్కి పట్టి ఉంచినంతసేపూ సెకనుకి నాలుగు ఫ్రేముల చొప్పున ఫోటోలని తీస్తుంది
- సెల్ఫ్ టైమర్: సెల్ఫ్ పోర్ట్రెయిట్ ల కోసమై
- డిలేడ్ రిమోట్:
- క్విక్ రెస్పాన్స్ రిమోట్:
- క్వైట్ షట్టర్ రిలీజ్:
సెల్ఫ్ టైమర్, రిమోట్ కంట్రోల్ మోడ్ లు
[మార్చు]ఫోకస్
[మార్చు]ఫోకస్ మోడ్
[మార్చు]- సింగిల్ సర్వో ఏ-ఎఫ్: నిశ్చలన సబ్జెక్టులకి
- కంటిన్యువస్ సర్వో ఏ-ఎఫ్: చలన సబ్జెక్టులకి
- ఆటో సర్వో ఏ-ఎఫ్: నిశ్చలన సబ్జెక్టులకి సింగిల్ సర్వో ఆటో ఫోకస్ ని, చలన సబ్జెక్టులకి కంటిన్యువస్ సర్వో ఆటో ఫోకస్ని కెమెరా స్వయంచాలితంగా ఎంపిక చేసుకొంటుంది
- మ్యానువల్ ఫోకస్: మానవీయంగా ఫోకస్ చేయటానికి
ఏఎఫ్ - ఏరియా మోడ్
[మార్చు]- సింగిల్ పాయింట్ ఏఎఫ్: సబ్జెక్టు యొక్క నిర్ధారిత ఫోకల్ పాయింట్ పై దృష్టిని కేంద్రీకరిస్తుంది
- డైనమిక్-ఏరియా ఏఎఫ్: ఎలా పడితే అలా కదిలే సబ్జెక్టులకి. కెమెరా. సబ్జెక్టు చుట్టు ప్రక్కల ఉన్న ఫోకస్ పాయింటులని బట్టి కెమెరా ఫోకస్ చేస్తుంది
- ఆటో-ఏరియా ఏఎఫ్: కెమెరా సబ్జెక్టుని స్వయంచాలితంగా కనుగొని ఒక ఫోకస్ పాయింటుని ఎంపిక చేస్కుంటుంది.
- త్రీ-డీ ట్రాకింగ్ (11 పాయింట్లు) : సబ్జెక్టు పై దృష్టి కేంద్రీకరించిన తర్వాత అది కదిలితే కొత్త ఫోకస్ పాయింటుని ఎంపిక చేస్కోవటానికి, సబ్జెక్టు పై కేంద్రీకరించిన దృష్టి చెరగకుండా ఉండటానికి
ఫోకస్ పాయింట్ సెలెక్షన్
[మార్చు]మ్యానువల్ ఫోకస్
[మార్చు]ఇమేజ్ నాణ్యత, పరిమాణం
[మార్చు]ఇమేజ్ క్వాలిటీ
[మార్చు]- NEF (RAW)
- JPEG fine
- JPEG normal
- JPEG basic
ఇమేజ్ సైజ్
[మార్చు]- లార్జ్
- మీడియం
- స్మాల్
బిల్ట్ ఇన్ ఫ్ల్యాష్ వాడుక
[మార్చు]ఫ్ల్యాష్ మోడ్ లు
[మార్చు]- ఆటో
- ఫ్ల్యాష్ ఆఫ్
- ఫిల్ ఫ్ల్యాష్
- రెడ్-ఐ రిడక్షన్
- స్లో సింక్
- ఆటో స్లో సింక్
- ఫ్ల్యాష్ ఆఫ్
- రెడ్ ఐ రిడక్షన్
- రేర్ కర్టెయిన్ సింక్
- ఆటో + రెడ్ ఐ రిడక్షన్
- స్లో సింక్ + రెడ్ ఐ
- రేర్ కర్టెయిన్ + స్లో సింక్
- ఆటో స్లో సింక్ + రెడ్ ఐ
ఐ ఎస్ ఓ సెన్సిటివిటీ
[మార్చు]1 ఈవీ భేదంతో 100 నుండి 6400 వరకూ. ప్రత్యేక పరిస్థితులకై 12800 కూడా లభ్యం.
పి, ఎస్, ఏ, ఎం మోడ్ లు
[మార్చు]షట్టరు వేగం, సూక్ష్మరంధ్రం
[మార్చు]షట్టరు వేగం, సూక్ష్మరంధ్రాలను నియంత్రించే మోడ్ లు.
- పి - ప్రోగ్రామ్డ్ ఆటో: సరైన బహిర్గతం కోసం కెమెరా స్వయంచాలితంగా షట్టరు వేగం, సూక్ష్మరంధ్రాలని రెండింటినీ నిర్ధారిస్తుంది. (మానవీయ నిర్ధారణకి సమయం లేని పరిస్థితులలో వినియోగించటానికి)
- ఎస్ - షట్టర్ ప్రయారిటీ ఆటో: వాడుకరి షట్టరు వేగాన్ని నియంత్రిస్తాడు. కెమెరా సూక్ష్మరంధ్రాన్ని మాత్రం స్వయంచాలితంగా నిర్ధారిస్తుంది. చలనంలో ఉన్న వస్తువులని అచలనంగా చూపించటానికి, లేదా చలన కళంకంతో అస్పష్టంగా చూపించటానికి
- ఏ - అపెర్చర్ ప్రయారిటీ ఆటో: వాడుకరి సూక్ష్మరంధ్రాన్ని నియంత్రిస్తాడు. కెమెరా షట్టరు వేగాన్ని స్వయంచాలితంగా నిర్ధారిస్తుంది. నేపథ్యాన్ని అస్పష్టంగా చూపటానికి లేదా నేపథ్యంతో బాటు పటస్థలమును కూడా స్పష్టంగా చూపటానికి
- ఎం - మ్యానువల్: వాడుకరి షట్టరు వేగాన్ని, సూక్ష్మరంధ్రాలని రెండింటినీ నియంత్రిస్తాడు.
బహిర్గతం
[మార్చు]మీటరింగ్
[మార్చు]- మ్యాట్రిక్స్: చాలా పరిస్థులలో సహజమైన ఫలితాల కొరకు
- సెంటర్-వెయిటెడ్: కెమెరా ఫ్రేం మొత్తాన్ని మీటర్ చేసిననూ మధ్యన ఉన్న ప్రదేశానికి అధిక ప్రాముఖ్యతనిస్తుంది. (పోర్ట్రెయిట్ లకు, ఎక్స్పోజర్ ఫ్యాక్టర్ 1x కి మించినపుడు ఉపయోగించేందుకు)
- స్పాట్: కేంద్ర బిందువుకి ప్రాముఖ్యతనిచ్చి మధ్యన ఉన్న ఆబ్జెక్టుల పై మీటరింగ్ తగ్గించటానికి. నేపథ్యం మరీ ప్రకాశవంతంగా/చీకటిమయంగా ఉన్ననూ సబ్జెక్టు సరిగ్గా బహిర్గతం కావటానికి
ఎక్స్పోజర్ కాంపెన్జేషన్ (బహిర్గత సరికట్టు)
[మార్చు]-5 EV (అండర్ ఎక్స్పోజర్) నుండి -5 EV (ఓవర్ ఎక్స్పోజర్) వరకూ లభ్యం
ఫ్ల్యాష్ కాంపెన్జేషన్
[మార్చు]-3 EV (చీకటిమయం) నుండి 1 EV (ప్రకాశవంతం) వరకూ లభ్యం
శ్వేత సమతౌల్యం
[మార్చు]- ఆటో: స్వయంచాలిత సమతూక సర్దుబాటు. చాలా సాధారణ పరిస్థితులలో ఉపయోగకరం.
- ఇన్ కాండిసెంట్:
- ఫ్లోరోసెంట్:
- డైరెక్ట్ సన్ లైట్:
- ఫ్ల్యాష్:
- క్లౌడ్:
- షేడ్:
- ప్రీ-సెట్ మ్యానువల్:
ఫైన్ ట్యూనింగ్ వైట్ బ్యాలెన్స్ (శ్వేత సమతూక కూర్పు)
[మార్చు]ప్రీసెట్ మ్యానువల్
[మార్చు]- మెజర్: ఒక వస్తువుని కెమెరా ముందు కాంతి ప్రసరించేలా పెడితే వైట్ బ్యాలెన్స్ ని కెమెరా స్వయంచాలితంగా కొలుస్తుంది
- యూజ్ ఫోటో: మెమరీ కార్డు లోని ఎంపిక చేయబడ్డ ఒక ఫోటోలో ఉన్న వైట్ బ్యాలెన్స్ ని వాడుతుంది.
పిక్చర్ కంట్రోళ్ళు
[మార్చు]పిక్చర్ కంట్రోల్ ఎంపిక
[మార్చు]- స్టాండర్డ్:
- న్యూట్రల్:
- వివిడ్:
- మోనోక్రోం:
- పోర్ట్రెయిట్:
- ల్యాండ్ స్కేప్:
పిక్చర్ కంట్రోల్ లను మార్చటం
[మార్చు]- క్విక్ అడ్జస్ట్:
- షార్పెనింగ్:
- కాంట్రాస్ట్:
- బ్రైట్ నెస్:
- సాచ్యురేషన్:
- హ్యూ:
- ఫిల్టర్ ఎఫెక్ట్స్:
- టోనింగ్: