నికోలా పేన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నికోలా పేన్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1969-09-10) 1969 సెప్టెంబరు 10 (వయసు 54)
టొరంటో, ఒంటారియో, కెనడా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబ్యాటర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టులు
తొలి వన్‌డే (క్యాప్ 17/80)1988 29 November 
Netherlands - Australia తో
చివరి వన్‌డే2003 8 February 
New Zealand - Australia తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1991/92Queensland
1995/96–2002/03Canterbury
కెరీర్ గణాంకాలు
పోటీ WODI WFC WLA
మ్యాచ్‌లు 65 2 147
చేసిన పరుగులు 1,178 21 3,384
బ్యాటింగు సగటు 20.66 10.50 27.51
100s/50s 0/4 0/0 1/20
అత్యధిక స్కోరు 93 19 117*
వేసిన బంతులు 948 3,167
వికెట్లు 20 62
బౌలింగు సగటు 20.35 26.70
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 3/20 3/15
క్యాచ్‌లు/స్టంపింగులు 17/– 1/– 34/–
మూలం: CricketArchive, 2021 21 July

నికోలా పేన్ (జననం 1969, సెప్టెంబరు 10) కెనడాలో జన్మించిన మాజీ క్రికెటర్. నెదర్లాండ్స్, న్యూజీలాండ్ రెండింటికీ అంతర్జాతీయ క్రికెట్ ఆడింది. ప్రధానంగా కుడిచేతి వాటంతో రాణించింది. నెదర్లాండ్స్ తరపున 37 వన్డే ఇంటర్నేషనల్స్, న్యూజీలాండ్ తరపున 28 వన్డేలు ఆడింది. నాలుగు ప్రపంచ కప్‌లలో పాల్గొన్నది. కాంటర్‌బరీ, క్వీన్స్‌లాండ్ తరపున దేశీయ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించింది.[1]

నికోలా ఇప్పుడు గుల్లానే ఎల్.టి.సి.లో టెన్నిస్ ఆడుతోంది. బ్రయాన్ లెస్లీతో కలిసి విజయవంతమైన మిక్స్‌డ్ డబుల్స్ జతలో ఆడుతోంది.

కోచింగ్ కెరీర్[మార్చు]

ఆట నుండి విరమణ పొందిన తరువాత, పేన్ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్, న్యూజిలాండ్ క్రికెట్ నుండి కోచింగ్ అర్హతలు పొందింది. 2013 నుండి, స్కాట్లాండ్‌లో నివసిస్తోంది, క్రికెట్ స్కాట్‌లాండ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ఈస్ట్ లోథియన్‌కు క్రికెట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నది. 2016లో, క్రికెట్ స్కాట్లాండ్‌లో బాలికలు, మహిళల పార్టిసిపేషన్ మేనేజర్‌గా నియమితురాలయింది.[2]

మూలాలు[మార్చు]

  1. "Where are they now? The White Ferns of 2000". Newsroom. Retrieved 22 June 2022.
  2. "East Scotland Cricket Update" Archived 2016-03-04 at the Wayback Machine – Cricket Scotland, May 2013. Retrieved 8 January 2015.

బాహ్య లింకులు[మార్చు]