నిక్కమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిక్కమ్మ
దర్శకత్వంసబ్బీర్ ఖాన్
రచనవేణు శ్రీరామ్
మాటలు:
సనంజిత్ తల్వార్
స్క్రీన్ ప్లేసబ్బీర్ ఖాన్
దీనిపై ఆధారితంమిడిల్ క్లాస్ అబ్బాయి (2017) 
by వేణు శ్రీరామ్
నిర్మాతసోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్
సబ్బీర్ ఖాన్ ఫిలిమ్స్
తారాగణం
ఛాయాగ్రహణంహరి కె. వేదాంతం
కూర్పుమనన్ అజయ్ సాగర్
సంగీతంనేపధ్య సంగీతం:
జాన్ స్టీవర్ట్ ఎదురి
పాటలు:
అమల్ మల్లిక్
జావేద్–మొహసిన్
విపిన్ పత్వా
గౌరోవ్ దాస్ గుప్తా
నిర్మాణ
సంస్థలు
సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా
షబ్బీర్ ఖాన్ ఫిలిమ్స్
పంపిణీదార్లుసోనీ పిక్చర్స్
విడుదల తేదీ
17 జూన్ 2022 (2022-06-17)
సినిమా నిడివి
148 నిముషాలు[1]
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్22 కోట్లు[2]
బాక్సాఫీసు1.77 కోట్ల (అంచనా)[3]

నిక్కమ్మ 2022లో హిందీలో విడుదలైన రొమాంటిక్ కామెడీ సినిమా. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సబ్బీర్ ఖాన్ ఫిలిమ్స్ బ్యానర్‌లపై నిర్మించిన ఈ సినిమాకు సబ్బీర్ ఖాన్ దర్శకత్వం వహించాడు. అభిమన్యు దాసాని, శిల్పా శెట్టి, షిర్లే సెటియా, అభిమన్యు సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2022 జూన్ 17న విడుదలైంది.

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "NIKAMMA Film Details, Cast, Runtime ,etc". Times of India. 17 June 2022.
  2. "Nikamma (2022)- Box Office India". Box Office India. Retrieved 20 September 2022.
  3. "Nikamma Box Office". Bollywood Hungama. Retrieved 24 June 2022.
  4. Bollywood Life (22 July 2019). "Abhimanyu Dassani to romance Shirley Setia in Nikamma" (in ఇంగ్లీష్). Archived from the original on 23 July 2022. Retrieved 23 July 2022.
  5. The Indian Express (18 June 2022). "Nikamma review: Shilpa Shetty's comeback makes you worry about Bollywood's future" (in ఇంగ్లీష్). Archived from the original on 23 July 2022. Retrieved 23 July 2022.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=నిక్కమ్మ&oldid=3704917" నుండి వెలికితీశారు