Jump to content

షిర్లే సెటియా

వికీపీడియా నుండి
షెర్లీ సెటియా
వ్యక్తిగత సమాచారం
జననం1993 జులై 2
డామన్, భారతదేశం[1]
సంగీత శైలిపాప్ మ్యూజిక్
వృత్తి
  • గాయని
  • యూట్యూబర్
  • నటి
క్రియాశీల కాలం2012 - ప్రస్తుతం

షిర్లే సెటియా (ఆంగ్లం: Shirley Setia; జననం 1993 జూలై 2) న్యూజిలాండ్ కు చెందిన భారతీయ సినిమా నటి, గాయని, యూట్యూబర్. ఆమె 2020లో హిందీ సినిమా మస్కా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి, 2022లో కృష్ణ వ్రింద విహారి తెలుగు చిత్రసీమలోకి అడుగు పెట్టింది.[2]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు ఇతర మూలాలు
2020 మస్కా పెర్సిస్ మిస్టరీ తొలి సినిమా [3]
2022 కృష్ణ వ్రింద విహారి తెలుగులో మొదటి సినిమా [4]
2022 నికమ్మా సియా షూటింగ్ పూర్తయింది [5]

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర మూలాలు
2018 లాక్‌డౌన్‌ షిర్లే సెటియా [6][7][8]

మూలాలు

[మార్చు]
  1. "Personal Agenda with Shirley Setia: "To be a success on social media, you need to be yourself, be consistent and be real"". Hindustan Times. 23 May 2020. Retrieved 8 August 2020.
  2. TV9 Telugu (21 November 2020). "కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేసిన నాగశౌర్య.. హీరోయిన్‌గా టాప్ సింగర్." Archived from the original on 28 March 2022. Retrieved 28 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Chatterjee, Saibal (27 March 2020). "Maska Movie Review: Manisha Koirala Is Endearing But The Netflix Film Lacks The Glow Of A Well-Baked Loaf Of Bread". NDTV.com. Retrieved 27 March 2020.
  4. "Naga Shaurya-Shirley Setia film goes on floors". The New Indian Express. 9 December 2020. Retrieved 5 June 2021.
  5. Hungama, Bollywood (22 July 2019). "Abhimanyu Dassani to star opposite Youtube sensation Shirley Setia in Sabbir Khan's action film Nikamma | Bollywood News - Bollywood Hungama". Retrieved 22 July 2019.
  6. Zee Media Bureau (17 August 2018). "ZEE5 launches Lockdown with Badshah, Kailash Kher, Raftaar, Jonita Gandhi and many more". Zeenews.india.com. Retrieved 10 November 2018.
  7. Sana Farzeen (28 August 2018). "Badshah on turning producer with web show Lockdown: It's a stressful job". Indianexpress.com. Retrieved 10 November 2018.
  8. R.M. VIJAYAKAR (24 August 2018). "ZEE5's Maiden Offering in the Music Space, 'Lockdown,' Premieres: Watch Trailer". Indiawest.com. Archived from the original on 27 అక్టోబరు 2021. Retrieved 10 November 2018.

బయటి లింకులు

[మార్చు]