Jump to content

నిక్ క్రుగర్

వికీపీడియా నుండి
నిక్ క్రుగర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
నికోలస్ జేమ్స్ క్రుగర్
పుట్టిన తేదీ (1983-08-14) 1983 ఆగస్టు 14 (వయసు 41)
పాడింగ్టన్, న్యూ సౌత్ వేల్స్, ఆస్ట్రేలియా
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రBatsman
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2002/03–2009/10Queensland (స్క్వాడ్ నం. 32)
2010/11–2011/12Tasmania
కెరీర్ గణాంకాలు
పోటీ FC List A
మ్యాచ్‌లు 28 10
చేసిన పరుగులు 1,321 254
బ్యాటింగు సగటు 27.52 25.40
100లు/50లు 3/4 0/2
అత్యధిక స్కోరు 172 71
వేసిన బంతులు 311 37
వికెట్లు 2 3
బౌలింగు సగటు 95.00 12.33
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 1/31 2/25
క్యాచ్‌లు/స్టంపింగులు 18/– 2/–
మూలం: CricketArchive, 2017 12 November

నికోలస్ జేమ్స్ క్రుగర్ (జననం 1983, ఆగస్టు 14) ఆస్ట్రేలియన్ క్రికెటర్. క్వీన్స్‌లాండ్ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్, టాస్మానియా తరపున లిస్ట్ ఎ క్రికెట్ ఆడాడు. ఎడమచేతి ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ గా రాణించాడు. క్రుగర్ 2003లో 19 ఏళ్ల వయస్సులో అరంగేట్రం చేశాడు, అయితే, అతని కెరీర్‌లో అనేకమార్లు భుజానికి గాయాల కారణంగా వెనుకబడిపోయాడు.[1] 2009 నవంబరులో పర్యాటక వెస్టిండీస్ క్రికెట్ జట్టుతో జరిగిన టూర్ మ్యాచ్‌లో అతను తన అత్యధిక ఫస్ట్-క్లాస్ స్కోరును సాధించాడు.[2]

2011లో, క్రుగర్ టాస్మానియాకు బదిలీ అయ్యాడు. 2011 ఫిబ్రవరి 9న హోబర్ట్‌లో విక్టోరియాతో జరిగిన లిస్ట్ ఎ వన్-డే మ్యాచ్ లో అరంగేట్రం చేశాడు. బ్యాట్‌తో 19 పరుగులు చేశాడు, బంతితో 2/25 తీసుకున్నాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. "Nick Kruger". ESPNcricinfo. Retrieved 20 December 2009.
  2. "Scorecard: Queensland v. West Indians at Brisbane, Nov 18–21 2009". ESPNcricinfo. Retrieved 20 December 2009.
  3. "Scorecard: Tasmania v Victoria at Hobart, 9 February 2011". ESPNcricinfo. Retrieved 10 February 2011.