Jump to content

నిధి

వికీపీడియా నుండి
నిధి
(1998 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.వి.బి.వరప్రసాదు
తారాగణం శ్రీకాంత్,
సాక్షి శివానంద్
నిర్మాణ సంస్థ జె.ఎస్.ఎస్.ఫిల్మ్స్
భాష తెలుగు

నిధి 1998లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎస్.వి.బి. వరప్రసాదు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, సాక్షి శివానంద్ నటించారు.[1]

తారాగణం

[మార్చు]
  • మేకా శ్రీకాంత్
  • సాక్షి శివానంద్
  • కన్నెగంటి బ్రహ్మానందం

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: ఎస్.వి.బి.వరప్రసాద్
  • గీత రచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి
  • నేపథ్య గానం: కె.ఎస్.చిత్ర, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, అనుపమ, సంజీవి
  • సంగీతం: సందీప్ చౌత
  • నిర్మాణ సంస్థ: జె.ఎస్.ఎస్.ఫిలింస్
  • విడుదల:1998 .

పాటల జాబితా

[మార్చు]
  1. హాల్లో ఎవ్వరీ బడీ , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , కె ఎస్ చిత్ర
  2. ఓహో సుందరి వెన్నెల్లో గోదావరి, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర.
  3. జుమో జుమో జూమో, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.అనుపమ, సంజీవి
  4. వన్ టూ త్రీ అన్నా, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  5. వారెవ్వా వయ్యారి చూడవా ఓసారి, రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

మూలాలు

[మార్చు]
  1. "Nidhi (1998)". Indiancine.ma. Retrieved 2025-05-25.

బాహ్య లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=నిధి&oldid=4575096" నుండి వెలికితీశారు