నిన్నే కోరుకుంటా
స్వరూపం
నిన్నే కోరుకుంటా | |
---|---|
దర్శకత్వం | గణమురళి శరగడం |
నిర్మాత | మరిపి విద్యాసాగర్ |
తారాగణం | సందీప్ విజయ్‌భాస్కర్ పూజిత సారిక |
ఛాయాగ్రహణం | రామ్ కుమార్ |
కూర్పు | నందమూరి హరి |
సంగీతం | ప్రణవ్ |
నిర్మాణ సంస్థ | శుభకరి క్రియేషన్స్ |
విడుదల తేదీ | 2016 జులై 15 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నిన్నే కోరుకుంటా 2016లో విడుదలైన తెలుగు సినిమా. శుభకరి క్రియేషన్స్ బ్యానర్‌పై మరిపి విద్యాసాగర్ నిర్మించిన ఈ సినిమాకు గణమురళి శరగడం దర్శకత్వం వహించాడు. సందీప్, విజయ్‌భాస్కర్, ఆనంద్, పూజిత, సారిక, చమ్మక్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆడియోను 2016 జనవరి 30న విడుదల చేసి[1][2] సినిమాను 2016 జులై 15న విడుదల చేశారు.[3][4]
నటీనటులు
[మార్చు]- సందీప్
- విజయ్‌భాస్కర్
- ఆనంద్
- పూజిత
- సారిక
- ప్రీతి నిగమ్
- చమ్మక్ చంద్ర
- సుమన్ శెట్టి
- వైజాగ్ ప్రసాద్
- సత్యం రాజేష్
- కొండవలస లక్ష్మణరావు
- సంధ్యాజనక్
- పూర్ణిమ
- ప్రదీప్
- సంజన
- అంబటి శ్రీను
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: శుభకరి క్రియేషన్స్
- నిర్మాత: రిపి విద్యాసాగర్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:గణమురళి శరగడం
- సంగీతం: ప్రణవ్
- సినిమాటోగ్రఫీ: రామ్ కుమార్
- మాటలు: సాహు, ప్రకాష్, మాధవ్
- పాటలు: పోతుల రవికిరణ్, కులశేఖర్
- ఎడిటింగ్: నందమూరి హరి
- ఆర్ట్: నాగు
మూలాలు
[మార్చు]- ↑ Andhra Jyothy (30 January 2016). "పాటల్లో 'నిన్నే కోరుకుంటా'". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.
- ↑ IndiaGlitz (30 January 2016). "'నిన్నే కోరుకుంటా' ఆడియో విడుదల". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.
- ↑ The Times of India (2016). "Ninne Korukunta Movie". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.
- ↑ IndiaGlitz.com (10 July 2016). "Ninne Korukunta Release On July 15th". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.