Jump to content

నిన్నే చూస్తు

వికీపీడియా నుండి
నిన్నే చూస్తు
దర్శకత్వంకే. గోవర్ధనరావు
స్క్రీన్ ప్లేకే. గోవర్ధనరావు
కథకే. గోవర్ధనరావు
నిర్మాతపోతిరెడ్డి హేమలత రెడ్డి
తారాగణంశ్రీకాంత్ గుర్రం
బుజ్జి (హేమలతా రెడ్డి)
సుమన్
సుహాసిని
ఛాయాగ్రహణంఈదర ప్రసాద్
కూర్పునాగిరెడ్డి
సంగీతంరమణ రాథోడ్
నిర్మాణ
సంస్థ
వీరభద్ర క్రియేషన్స్
విడుదల తేదీ
27 అక్టోబరు 2022 (2022-10-27)
దేశం భారతదేశం
భాషతెలుగు

నిన్నే చూస్తు 2022లో విడుదలైన తెలుగు సినిమా. వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై పోతిరెడ్డి హేమలత రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కే. గోవర్ధనరావు దర్శకత్వం వహించాడు.[1] శ్రీకాంత్ గుర్రం, బుజ్జి (హేమలతా రెడ్డి), సుమన్, సుహాసిని, భానుచందర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2022 అక్టోబర్ 27న విడుదలైంది.[2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: వీరభద్ర క్రియేషన్స్
  • నిర్మాత: పోతిరెడ్డి హేమలత రెడ్డి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కే. గోవర్ధనరావు
  • సంగీతం: రమణ రాథోడ్[3]
  • సినిమాటోగ్రఫీ: ఈదర ప్రసాద్
  • ఎడిటర్: నాగిరెడ్డి

మూలాలు

[మార్చు]
  1. NTV Telugu (22 October 2022). "ప్రేమకు ఓటమి లేదంటున్న 'నిన్నే చూస్తు'". Archived from the original on 17 November 2023. Retrieved 17 November 2023.
  2. Hindustantimes Telugu (22 October 2022). "ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు అని చాటి చెప్పే 'నిన్నే చూస్తు'.. ఎప్పుడొస్తుందంటే?". Archived from the original on 17 November 2023. Retrieved 17 November 2023.
  3. Sakshi (10 October 2022). "అవి ఉన్నంత కాలం ప్రేమ ఎప్పుడు ఓడిపోదు.. 'నిన్నే చూస్తూ' ఆడియో రిలీజ్". Archived from the original on 6 November 2022. Retrieved 6 November 2022.