నిరంజన్ అయ్యంగార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిరంజన్ అయ్యంగార్
పుట్టిన తేదీ, స్థలంముంబై, మహారాష్ట్ర
వృత్తిస్క్రీన్ ప్లే, పాటల రచయిత
రచనా రంగంహిందీ సినిమా


నిరంజన్ అయ్యంగార్ మహారాష్ట్రకు చెందిన హిందీ సినిమా స్క్రీన్ ప్లే, పాటల రచయిత. సినీ దర్శకుడు కరణ్ జోహార్‌ సినిమాలకు పనిచేసి, ప్రసిద్ధి పొందాడు. ది మేకింగ్ ఆఫ్ కభీ ఖుషీ కభీ ఘమ్ అనే పుస్తకాన్ని కూడా రాశాడు.[1] జీ కేఫ్‌లో ప్రసారమయ్యే లుక్ హూస్ టాకింగ్ విత్ నిరంజన్ అనే టాక్ షోకి కూడా నిరంజన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.[2]

జననం

[మార్చు]

నిరంజన్ అయ్యంగార్ మహారాష్ట్రలోని డోంబివాలిలో జన్మించాడు.

సినిమాలు (కొన్ని)

[మార్చు]
సంవత్సరం సినిమా మాటలు పాటలు ఇతర వివరాలు
2003 జిస్మ్ Yes
పాప్ Yes
రోగ్ Yes
కల్ హో న హో Yes
2006 కభీ అల్విదా నా కెహనా Yes
ఐ సీ యూ Yes
క్యా లవ్ స్టోరీ హై Yes
2008 కిడ్నాప్ Yes
ఫ్యాషన్ Yes
2009 లైఫ్ పార్ట్నర్ Yes
వేకప్ సిద్ Yes
కుర్బాన్ Yes Yes
2010 వుయ్ ఆర్ ఫ్యామిలీ Yes
మై నేమీజ్ ఖాన్ Yes Yes
2012 రా.వన్ Yes చమ్మక్ చల్లో పాటకు సాహిత్యం, విశాల్ దద్లానీతో
హీరోయిన్ Yes
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ Yes
2013 డి-డే Yes Yes
2014 హార్ట్ లెస్ Yes
2016 ఏ దిల్ హై ముష్కిల్ Yes
2020 దేవి నిర్మాత
హాథీ మేరే సాథీ Yes

అవార్డులు, నామినేషన్లు

[మార్చు]

స్టార్ స్క్రీన్ అవార్డులు

జీ సినీ అవార్డులు

ఫిల్మ్‌ఫేర్ అవార్డులు

  • నామినేట్: ఉత్తమ గీత రచయిత – మై నేమ్ ఈజ్ ఖాన్ (2011)లో "సజ్దా", "నూర్-ఎ-ఖుదా"

మిర్చి మ్యూజిక్ అవార్డ్స్

  • నామినేట్: ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ – మై నేమ్ ఈజ్ ఖాన్ (2010)[3]
  • నామినేట్: లిరిసిస్ట్ ఆఫ్ ది ఇయర్ – మై నేమ్ ఈజ్ ఖాన్ (2010)లో "సజ్దా"
  • నామినేట్: లిరిసిస్ట్ ఆఫ్ ది ఇయర్ – మై నేమ్ ఈజ్ ఖాన్ (2010)లో "తేరే నైనా"

మూలాలు

[మార్చు]
  1. "rediff.com, Movies: 'K3G is the biggest film ever made'". Rediff. Retrieved 2011-09-22.
  2. "Lyricist Niranjan Iyengar to delve into star lives". The Times of India. 23 June 2014. Retrieved 7 August 2018.
  3. "Nominees - Mirchi Music Award Hindi 2010". 2011-01-30. Archived from the original on 2011-01-30. Retrieved 2018-09-30.

బాహ్య లింకులు

[మార్చు]