నీడ (సినిమా)
స్వరూపం
నీడ (1979 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
---|---|
తారాగణం | విజయకుమార్ |
సంగీతం | రమేష్ నాయుడు |
నిర్మాణ సంస్థ | తెలుగు చిత్ర |
భాష | తెలుగు |
నీడ 1979 నవంబరు 29 న విడుదలైన తెలుగు సినిమా. తెలుగు చిత్ర పతాకం కింద రామినేని సాంబశివరావు నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించాడు. రమేష్ బాబు, మాస్టర్ మహేష్ బాబు లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రమేష్ నాయుడు సంగీతాన్నందించాడు.[1] దర్శకరత్న దాసరి నారాయణ రావు తెరకెక్కించిన ప్రయోగాత్మక చిత్రం.. ‘నీడ’. మహేష్ బాబుని ‘నీడ’ సినిమాతో బాల నటుడిగా రంగప్రవేశం చేసాడు[2]. దాసరి శిష్యుడు, పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి ఇందులో కీలకపాత్రలో (సెకండ్ లీడ్) నటించారు. ఆయనకి కూడా ఇది ఫస్ట్ సినిమానే కావడం విశేషం [3].
తారాగణం
[మార్చు]- ఘట్టమనేని కృష్ణ
- మహేష్ బాబు (బాలనటుడు)
- ఆర్. నారాయణమూర్తి
- మురళీమోహన్
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: దాసరి నారాయణ రావు
- నిర్మాత: రామినేని సాంబశివరావు
- ఛాయాగ్రహణం; కె.యస్.మణి
- సమర్పణ: దాసరి నారాయణరావు
- కూర్పు: కె.బాలు
- కళ: భాస్కరరావు
- సంగీతం:రమేష్ నాయుడు
మూలాలు
[మార్చు]- ↑ "Needa (1979)". Indiancine.ma. Retrieved 2023-01-20.
- ↑ "Throwback Pics: Mahesh Babu's first film alongside his father Krishna completes 37 years - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-01-20.
- ↑ "Needa Movie: 43 ఏళ్ల 'నీడ' గురించి ఆసక్తికర విశేషాలు." Filmy Focus (in ఇంగ్లీష్). 2022-11-29. Retrieved 2023-01-20.