నూజెళ్ళ
స్వరూపం
నూజెళ్ళ | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°23′14″N 81°01′09″E / 16.387262°N 81.019180°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | గుడ్లవల్లేరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521330 |
ఎస్.టి.డి కోడ్ | 08674 |
నూజెండ్ల ఆంధ్ర ప్రదేశ్ కృష్ణా జిల్లా లోని రెవెన్యూయేతర గ్రామం,
గ్రామానికి రవాణా సౌకర్యాలు
[మార్చు]రైలు వసతి
[మార్చు]- గుడివాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77211
- గుడివాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77235
- విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77215
- గుడివాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77219
- విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77212
- విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77207
గ్రామ పంచాయతీ
[మార్చు]2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి & శ్రీ ఈడే వంకటేశ్వరరావు, పెద్దింట్లామ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ పొట్లూరి గోపాలరావు ఎన్నికైనారు. [1]
ప్రముఖులు
[మార్చు]మూలాలు
[మార్చు][1] ఈనాడు అమరావతి; 2015, ఆగస్టు-15; 32వపేజీ.