నూతనకాల్వ రామకృష్ణారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నూతన కాల్వ రామకృష్ణారెడ్డి
పార్లమెంట్ సభ్యుడు
In office
1996–2004
అంతకు ముందు వారుఎం. గంగాధర్ రెడ్డి
తరువాత వారుడీ.కే. ఆది కేశవులు నాయుడు
నియోజకవర్గంచిత్తూరు లోక్ సభ నియోజకవర్గం
In office
1985–1996
అంతకు ముందు వారుఎం గంగాధర్ రెడ్డి
తరువాత వారుడి.కె. ఆది కేశవులు నాయుడు
నియోజకవర్గంపుంగనూరు శాసనసభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం1936 జనవరి 14
, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్
మరణంహైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ ,(ఇప్పుడు తెలంగాణ)
రాజకీయ పార్టీతెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామితాయారమ్మ
సంతానం2 కొడుకులు, 1 కూతురు

నూతనకాల్వ రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. పుంగనూరు ఎమ్మెల్యేగా చిత్తూరు ఎంపీగా పనిచేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

నూతన కాల్వ రామకృష్ణారెడ్డి చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ సభ్యుడిగా, పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు. నూతన కాల్వ రామకృష్ణారెడ్డి మూడుసార్లు చిత్తూరు నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు.[1] నూతన కాల్వ రామకృష్ణారెడ్డి 1985, 1989 1994 అసెంబ్లీ ఎన్నికలలో పుంగనూరు శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గెలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పనిచేశాడు. 1996లో నూతన కాల్వ రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

మరణం

[మార్చు]

నూతన కాల్వ రామకృష్ణారెడ్డి 74 సంవత్సరాల వయస్సులో సుదీర్ఘ అనారోగ్యంతో మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. "Members Bioprofile -". Retrieved 26 December 2017.