నూతివారిపాలెం
స్వరూపం
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
నూతివారిపాలెం, అమృతలూరు మండలం మోపర్రు గ్రామ పంచాయతీలోని ఒక రెవెన్యూయేతర గ్రామం.
| నూతివారిపాలెం | |
| — రెవెన్యూయేతర గ్రామం — | |
| అక్షాంశరేఖాంశాలు: 16°06′29″N 80°43′48″E / 16.108°N 80.73°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | బాపట్ల |
| మండలం | అమృతలూరు |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | స్రీ పేర్ల వెంకటసుబ్బారావు |
| పిన్ కోడ్ | 522 312 |
| ఎస్.టి.డి కోడ్ | 08643 |
త్రాగునీటి సౌకర్యం
[మార్చు]తెనాలిలోని క్రైస్తవ సేవా సంఘం ఆర్థిక సహకారంతో, ఒక లక్ష రూపాయల వ్యయంతో ఏర్పాటుచేసిన ఒక శుద్ధజల కేంద్రాన్ని, ఈ గ్రామములో, 2015, అక్టోబరు-2వ తేదీనాడు, గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించారు.
గ్రామంలో ప్రధాన పంటలు
[మార్చు]వరి, అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు